Skip to main content

జాగ్రత్త సూచన డేంజర్… యమ డేంజర్


👉 . Apk అని ఉన్న ఏ ఫైల్‌ను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి.
📌 ఓపెన్ చేసిన వెంటనే మీ 📱 ఫోన్ హ్యాక్ అవుతుంది.
📌 మీ ఫోన్‌లో ఉన్న డేటా, 💰 మీ అకౌంట్లలోని డబ్బు దొంగిలించబడుతుంది .

 ఉదాహరణలు :
❌ Aadhar.Apk
❌ SBI.Apk
❌ pm kisan.Apk
❌ PM AWASH YOJANA LIST.apk
❌ Union Bank.Apk
❌ Cse.Apk
❌ Bank of India.Apk
❌ Statebank.Apk
❌ Ekyc.apk
❌ LIC.apk
❌ Government free loan apply.apk
❌ Government new yojana.apk
❌ RTO chalan online.apk
❌ INCOME TAX TDS online.apk
❌ Ayushman Bharat_v1.apk
❌ RTO Challan.apk

⚠️ ముఖ్యం:
ఎవరైనా ఈ ఫైల్‌పై క్లిక్ చేస్తే… 👇
🔹 వారు ఉన్న ప్రతి WhatsApp గ్రూప్‌కి
🔹 వారి పేరు మీదే ఈ ఫైల్ ఆటోమేటిక్‌గా పంపబడుతుంది.
🔹 గ్రూప్‌లో వాళ్లు “మీరే పంపారు” అని భావిస్తారు.

🚫 కాబట్టి:
👉 ఇలాంటి .Apk ఫైళ్లు పొరపాటున కూడా టచ్ చేయకండి .
👉 ఇతరులకు కూడా ఈ సమాచారం తెలియజేయండి .

*✅ Stay Safe ✅*
⭕⭕⭕⭕⭕⭕⭕

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups