స్కాలర్షిప్:
▪️ మెడిసిన్ కి సంవత్సరానికి Rs.40,000, ఇంజనీరింగ్ కి Rs.30,000 డిగ్రీ మరియు ఐటిఐ వారికి Rs.20,000
దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు:
10, Inter, Diploma లో 60 % మార్కులు తో ఉత్తీర్ణులై 2022-23, 2023-24, 2024-25 సంవత్సరాల్లో పాసై తదుపరి కోర్సుల్లో 2025-26 లో మొదటి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు
▪దరఖాస్తు ఆఖరి తేదీ:22.09.25
పూర్తి వివరాలు... మరియు దరఖాస్తు
➖➖➖➖➖➖

Comments
Post a Comment