Skip to main content

Posts

Showing posts with the label intermediate

🚨 FLASH UPDATE: CBSE Class 12 Revaluation Results Released

The Central Board of Secondary Education (CBSE) has officially released the Class 12 Revaluation Results. Students who applied for re-evaluation can now check their revised marks through the official CBSE result portal using their login credentials. ### Important Points • CBSE Class 12 Revaluation Results are now available. • Students can check their updated marks online. • Revised marks, if applicable, will be reflected in the updated result. • Keep your Roll Number, School Number, and Admit Card ID ready to access your result. Congratulations to all students! Wishing you success in your higher education and future career. Click here to get results  Lakshya Educational Groups Sharing Education For All 📚

Big Breaking news Ap Inter Supplement Results విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. మార్చి నెలలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులతో పాటు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి లక్షలాది మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్లలో పరిశీలించవచ్చు. https://bie.ap.gov.in https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com ఇంటర్మ...

నేడే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ప్రకటన ప్రకారం, 2026 మే/జూన్‌లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్ & వొకేషనల్) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 11, 2026న ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in results.cgg.gov.in విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

డిగ్రీ , బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయిలు సంతూర్ స్కాలర్షిప్

👉 టెన్త్ , ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లలో చదివి ఉండాలి  👉 స్కాలర్షిప్ అమౌంట్ : 30000 👉 ఈ స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.  కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి 👉 పూర్తి వివరాలు  https://www.buddy4study.com/page/santoor-scholarship-programme 👇 ఎలా అప్లై చేసుకోవాలి 👇 https://www.instagram.com/reel/DPfWwGoE6LI/?igsh=Nmhxd3NiZXZka2Jo 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺