Skip to main content

Posts

Showing posts with the label Jobs

నిజంగా ఉద్యోగం కావాలనుకునే వారికి జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం.

🌟 కేంద్ర ప్రభుత్వం – దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 🌟 ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, వసతి & భోజనం తో పాటు ఉద్యోగ హామీ 📌 శిక్షణ వ్యవధి : 3 నెలలు 📌 వయోపరిమితి : 18 నుండి 35 సంవత్సరాలు 📌 అన్ని సదుపాయాలు – పూర్తిగా ఉచితం 🎓 శిక్షణ కోర్సు – సాఫ్ట్‌వేర్ డెవలపర్ Web Technologies HTML, CSS, Bootstrap JavaScript Photoshop MS Office Communication Skills Soft Skills Spoken English 🍴 ఉచిత భోజనం & వసతి సదుపాయం 💼 శిక్షణ అనంతరం ఉద్యోగ హామీ 📍 శిక్షణ స్థలం : Paladugu Parvathi Devi College of Engineering, Surampalli Village, Vijayawada – Nuzvid Highway, Vijayawada, Andhra Pradesh – 521212 📧 Email: kancharlafoundation001@gmail.com 📞 సంప్రదించండి : 7993061290, 9959691698 ✨ ఇది నిజంగా ఉద్యోగం కావాలనుకునే వారికి జీవితాన్ని మార్చే గొప్ప అవకాశం. మీ భవిష్యత్తును వెలుగులు నింపుకునే ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి! ✨ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Latest job notifications

This week employment news magazine

Click here to get magazine వాట్సాప్ గ్రూప్స్ ద్వారా... సుమారు 25వేల మందికి పైగానే ప్రతిరోజు అన్నిరకాల ఉద్యోగాలకు సంబందించిన మెటీరియల్స్ పది సంవత్సరాలు నుండి నిర్వీరామంగా సేవలు అందిస్తున్న మన లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్స్.. ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి... ఈ క్రిందన లింక్ క్లిక్ చేయండి... Our WhatsApp group link అలాగే మన లక్ష్య గ్రూప్ సభ్యుల సహకారాలతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పాటు చేసి. ఎంతోమంది అవసరం ఉన్నవారికి  సేవలు అందించడం జరిగింది... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వివిధ న్యూస్ పేపర్స్ లలో వచ్చిన ఉద్యోగ మరియి విద్యా సంబంధిత విషయాలు మీకోసం...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

పంజాబ్ సింధు బ్యాంకు లో 750 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం .

దరఖాస్తు ప్రక్రియ కోసం గుర్తుంచుకోవల్సిన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 20, 2025 ఆన్‌లైన్ దరఖాస్తు, సవరణ మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: సెప్టెంబర్ 4, 2025  ఆన్‌లైన్ పరీక్షకు తాత్కాలిక తేదీ: అక్టోబర్, 2025 ఖాళీల వివరాలు పంజాబ్ & సింధ్ బ్యాంక్ వివిధ రాష్ట్రాలలో మొత్తం 750 ఖాళీలను ప్రకటించింది. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది మరియు బ్యాంక్ అవసరాల ఆధారంగా మారవచ్చు. అభ్యర్థులు ఒకే రాష్ట్రంలోని ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల సారాంశం ఇక్కడ ఉంది: ఆంధ్రప్రదేశ్: 80 ఛత్తీస్‌గఢ్: 40 గుజరాత్: 100  హిమాచల్ ప్రదేశ్: 30 జార్ఖండ్: 35  కర్ణాటక: 65  మహారాష్ట్ర: 100 ఒడిశా: 85  పుదుచ్చేరి: 5 పంజాబ్: 60 తమిళనాడు: 85  తెలంగాణ: 50  అస్సాం: 15 మొత్తం: 750 వయోపరిమితి (ఆగస్టు 1, 2025 నాటికి)  కనీస వయస్సు: 20 సంవత్సరాలు  గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు విద్యా మరియు వృత్తిపరమైన అర్హత (సెప్టెంబర్ 4, 2025 నాటికి) విద్యార్హత: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్).  అర్హత తర్...

Latest job notifications in various paper cuttings for you

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺