Skip to main content

Posts

Showing posts with the label Ap text books

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి దినచర్య ఇలా ఉంటుంది.

1. They get up early morning - వీరంతా ఉదయం బ్రహ్మిముహూర్త సమయానికే (4 లేదా 5 గంటలకు) లేచి  🌿ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి,  🌿ఎలా చెయ్యాలి  🌿ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన 👉మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు. 2. They folllow a morning ritual -  వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట -  🌿వ్యాయామం లేదా యోగా చెయ్యడం,  🌿ధ్యానం చెయ్యడం,  🌿మంచి పుస్తకాలు చదవడం.   👉వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా కనీసం 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు. 3. They spend 15 minutes each day on focused thinking -  🌿వీరు కనీసం ఒక 15 నిముషాలు  - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు..  🌿వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి.. 🌿దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి..  🌿అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది..  🌿ఎన్ని రోజుల్లో అది సాధించాలి..  🌿ఈరోజు ఎలా ఉండబోతోంది -  అని కళ్ళు మూసుకుని రోజూ మననం చేసుకుంటూ ఉంటారు. 4. They spend time with people who inspire them -  🌿వాళ్ళ సమయ...

యూనివర్స్ కి సంబందించిన 50 ముఖ్యమైన ప్రశ్నలు..

1. సౌరకుటుంబం మణిహారంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 2. ఏ గ్రహాన్ని God of Agriculture గా పేర్కొంటారు? A. శనిగ్రహం 3. సౌరకుటుంబంలో రెండవ అతిపెద్ద గ్రహం ఏది? A. శనిగ్రహం 4. సౌరకుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది? A. శనిగ్రహం 5. Orange Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 6. అందమైన వలయాలు గ్రహం ఏది? A. శనిగ్రహం 7. Golden Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 8. శనిగ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని?" A. 82 ఉపగ్రహాలు (ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29) 9. Green Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 10. God of the Sky అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 11. గతితప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 12. యురేనస్ కు గల ఉపగ్రహాలు ఎన్ని? A. 27 (మిరిండా, ఏరియల్, టిటానియా ముఖ్యమైనవి) 13. నిర్మాణుష్య గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. నెప్ట్యూన్ 14. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం? A. నెప్ట్యూన్ 15. సౌరకుటుంబంలో అతిశీతల గ్రహం ఏది? A. నెప్ట్యూన్ 16. నెప్ట్యూన్ కి గల ఉపగ్రహాలు ఎన్ని? A. 14 ఉపగ్రహాలు 17. అంతర గ్రహాలు అని వేటిని అంటారు? A. ...

APPSC Departmental Test Results with names from May 2014

Click here to get your details... లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము Lakshya 🇮🇳Charitable📚Society🩺 💠💠💠💠💠

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Current Affairs - 04/01/2025 (Telugu/English)

1) వార్తల్లో కనిపించిన బుష్వెల్డ్ ఇగ్నియస్ కాంప్లెక్స్ (BIC), ఏ దేశంలో ఉంది?  జ:- దక్షిణాఫ్రికా  2) ఇండో-టర్కీ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ ఏ నగరంలో ప్రారంభించబడింది?  జ:- హైదరాబాద్  3)వరల్డ్ ఎనర్జీ ఔట్‌లుక్ 2024 నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది?  జ:- అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA)  4)పెట్రా, పురావస్తు నగరం, ఏ దేశంలో ఉంది?  జ:- జోర్డాన్  5) ఆఫ్రికన్ పెంగ్విన్ యొక్క ప్రస్తుత IUCN పరిరక్షణ స్థితి ఏమిటి?  జ:- అంతరించిపోతున్నాయి  6) వార్తల్లో కనిపించే యార్స్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది?  జ:- రష్యా  7) ఇటీవల, 'వృద్ధుల హక్కుల'పై జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది?  జ:- న్యూ ఢిల్లీ  8) ఇటీవల, సాగర్ కవాచ్ వ్యాయామం ఎక్కడ జరిగింది?  జ:- గుజరాత్ మరియు డామన్ & డయ్యూ  9) పూరీలో లైట్‌హౌస్ టూరిజం కాన్క్లేవ్ 2024ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?  జ:- మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్‌వేస్  10) రామ్‌గఢ్ విష్ధారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?  జ:- రాజస్థాన్ 1)Bushveld Igneous Complex (BI...

భారతదేశంలోని 13 ప్రధాన ఓడరేవులు

1.కోల్‌కతా పోర్ట్    పశ్చిమ బెంగాల్   2. పారాదీప్ పోర్ట్    ఒడిశా   3.విశాఖపట్నం పోర్టు    ఆంధ్రప్రదేశ్   4.కామరాజర్ పోర్ట్    తమిళనాడ   5.చెన్నై పోర్ట్    తమిళనాడు  6. ట్యూటికోరిన్ పోర్ట్    తమిళనాడు  7.కొచ్చిన్ పోర్ట్    కేరళ  8.న్యూ మంగళూరు పోర్ట్    కర్ణాటక   9.మోర్ముగో ఓడరేవు    గోవా  10.ముంబయి పోర్ట్    మహారాష్ట్ర  11.జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్    మహారాష్ట్ర  12.కాండ్లా పోర్ట్    గుజరాత్   13.పోర్ట్ బ్లెయిర్ పోర్ట్   అండమాన్ మరియు నికోబార్ దీవులు 🤝🤝🤝 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

తెలుసుకుందాం... రోజుకో కొత్త విషయం...

🔴రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎలా పనిచేస్తుంది? ✳వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్‌ ఎనలైజర్‌' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది. బ్రీత్‌ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్‌ (విద్యుత్‌ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్‌ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది...

సివిల్స్ మీ లక్ష్యం అయితే... ఈ పోస్ట్ మీకోసమే... అసలు మిస్ చేసుకోవద్దు...

ఛాలెంజ్  .... సంకల్పశక్తి వల్ల మనం మారతాం అనేదే నిజమైతే... ఇది చదివి ఎందరు గ్రాడ్యుయేట్స్ అమ్మాయిలు మారతారో చూద్దాం...  "తెలుగువారి 19-20-21 సంవత్సరాల వయసున్న గ్రాడ్యుయేషన్ అమ్మాయిలకు నా సవాల్"... 57 వసంతాల వయసులో నేనొక అగ్నిప్రవాహం... 42 సంవత్సరాల క్రితం... 10 వ తరగతిలో... 72.6% మార్కులు తెచ్చుకున్న ఓ సాధారణ IRS అధికారిని నేను... నేటి తరంలో... 10 వ తరగతిలో 90 - 95% పైబడి మార్కులు తెచ్చుకుని... ప్రస్తుతం డిగ్రీ ఆఖరిలో ఉన్న అమ్మాయిలకు నా సవాల్/ఛాలెంజ్... Super30 IAS వేధికనుంచి 30 out of 30 IAS లు లక్షశాతం తేవడానికి నేను సిద్ధం... 30 out of 30 IAS లు తెచ్చేవరకూ విశ్రమించేదే లేదు... మనసుకి నిద్రే ఉండదు... నిత్యం వికశించడమే... ఆ 30 లో నీవు ఉండడానికి సిద్ధమా...??? నా ఆలోచన ఓ శక్తివంతమైన ఆయుధం... నా plan of action to crack lakh% IAS ఒక మేధసముద్రం... నీది..? మీది..? యుక్తవయస్సులో ఉండి, 10th లో 90% plus మార్కులు తెచ్చుకున్న నీ బలం, Inter లో 90% పైబడి తెచ్చుకున్న నీ మార్కులు నిజమే అయితే............. software/ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో గుమస్తాగా బ్రతికేంత బలహీనత నీకు ఎవరు నూరిపోశార...

తెలుసుకుందాం... కొత్తవిషయాలు....

తెల్లవారుతున్నప్పుడు తూర్పు దిశలోను, సాయంత్రం వేళల్లో పడమర దిశలోను ప్రకాశవంతమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అవేంటి? ✳తెల్లవారుతుండగా తూర్పున, సాయంత్రం పడమర దిక్కున కనిపించే నక్షత్రం ఒక్కటే. వేర్వేరు కావు. నిజానికి అది నక్షత్రం కాదు. అది శుక్రగ్రహం (వీనస్‌). అందమైన ఉజ్వలమైన కాంతిని వెలువరించడం వల్ల ఈ గ్రహానికి రోమన్‌ ప్రేమదేవత 'వీనస్‌' పేరును పెట్టారు. ఇంతటి వెలుగుకు కారణం ఈ నిర్జీవ గ్రహంపై ఉండే ప్రమాదకరమైన యాసిడ్‌ మేఘాలే. ఇవి సూర్యకాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తాయి. ఎంత ఎక్కువగా అంటే మనకి సూర్యుడు, చంద్రుడు తర్వాత ప్రకాశవంతంగా కనిపించేది శుక్రుడే. శుక్రుడు పరిభ్రమించే కక్ష్య భూకక్ష్య లోపల ఉంటుంది. అందువల్లనే మనం ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు, శుక్రగ్రహం వ్యతిరేక దిశల్లో ఉండకపోవడమే కాకుండా అర్థరాత్రివేళ అది కనిపించదు. తెల్లవారుతున్నప్పుడు, సాయం సమయాల్లో మాత్రమే కనిపిస్తుంది. అలాగే శుక్రగ్రహం సాయం వేళల్లో అస్తమించదు. తెల్లవారుజామున ఉదయించదు. సూర్యుడు ఉదయించినప్పుడు తూర్పు దిశలో, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పశ్చిమ దిశలో మాత్రమే కనిపిస్తుంది. ఉదయాన్నే కనిపించే శుక్రగ్రహాన్ని నక...

31 డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ వన్ లైనర్స్

  👉18వ 'ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్': నేపాల్‌లో జరుపుకుంటారు, పర్యాటకం మరియు సంస్కృతిలో ఏనుగుల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 👉దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడిని అభిశంసించింది: దక్షిణ కొరియా ప్రభుత్వం ఇటీవల తాత్కాలిక అధ్యక్షుడిని అభిశంసించింది, ఇది ఒక ముఖ్యమైన రాజకీయ సంఘటనను సూచిస్తుంది. 👉గుజరాత్ “SWAR” ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది: గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం భాషా అడ్డంకులను అధిగమించడానికి మరియు సమగ్రతను ప్రోత్సహించడానికి “SWAR” ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. 👉కోనేరు హంపీ 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది: భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను కైవసం చేసుకుంది. 👉బోట్‌తో డిపిఐఐటి సంతకాలు: పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డిపిఐఐటి) స్టార్టప్‌లకు మద్దతుగా బోట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసింది. 👉FIDE ఛాంపియన్‌షిప్ నుండి మాగ్నస్ కార్ల్‌సెన్ వైదొలిగాడు: ప్రఖ్యాత చెస్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ డ్రెస్ కోడ్ సమస్యల కారణంగా FIDE వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాం...

జీరో షాడో డే అంటే ఏమిటి... తరువాత ఎక్కడెక్కడ ఆవిషకృతం కానుంది...

🔊Zero Shadow Day: ఆ కాసేపు నీడ కనిపించలేదు.. హైదరాబాద్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం 🍥హైదరాబాద్‌: నగరంలో నీడ కనిపించని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. ‘జీరో షాడో డే’ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ ప్లానిటోరియం వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు. 🌀వైజ్ఞానిక ప్రపంచం జీరో షాడోగా పరిగణించే ఈ దృశ్యం.. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల జరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా (90 డిగ్రీలు) ఏదైనా వస్తువును ఉంచితే దానిపై రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. 💥ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా? ✳️ఇలాంటి విచిత్రం ప్లస్‌ 23.5, మైనస్‌ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, సరిగ్గా నడి నెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది! నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భ...

Current Affairs with Static Gk:- 29 December 2022 (Telugu / English

1) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ సంతోష్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు.  ▪️నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) :- ➨స్థాపన - 1988  ➨రంగం - భారత జాతీయ రహదారి వ్యవస్థ  ➨ప్రయోజనం - జాతీయ రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణ  ➨ప్రధాన కార్యాలయం - న్యూఢిల్లీ  2) రెండు రాష్ట్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం మధ్య, కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను రాష్ట్రంలోకి చేర్చడాన్ని చట్టబద్ధంగా కొనసాగించాలని మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ▪️ మహారాష్ట్ర :- ➨ సంజయ్ గాంధీ (బోరివలి) నేషనల్ పార్క్  ➨ తడోబా నేషనల్ పార్క్  ➨నవేగావ్ నేషనల్ పార్క్  ➨గుగమల్ నేషనల్ పార్క్  ➨చందోలి నేషనల్ పార్క్  3) వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయంతో మేఘాలయ దేశంలో అగ్రస్థానంలో ఉంది. ➨ పంజాబ్ తర్వాతి స్థానంలో హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి.  4) టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ మరియు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 6వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్‌లను కైవసం ...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.DISHEARTENING (ADJECTIVE): (बेहद निराशाजनक): saddening Synonyms: disheartening, dispiriting Antonyms: encouraging, cheering Example Sentence: The team made a disappointing star. 2.FORBEARANCE (NOUN): (सहनशीलता): patient self-control Synonyms: tolerance, patience Antonyms: impatience Example Sentence: His unfailing courtesy and forbearance under great provocation. 3. ONSLAUGHT (NOUN): (हमला): attack Synonyms: assault, onset Antonyms: defence, repulsion Example Sentence: The onslaught was unleashed on the day that G8 world leaders met at Gleneagles. 4.SPURT (NOUN): (उछाल): spray Synonyms: squirt, spout Antonyms: contain Example Sentence: A brief spurt of tears gushed into her eyes. 5.JOLT (VERB): (ऐंठना): convulse Synonyms: disturb, jar Antonyms: calm, comfort Example Sentence: His statement jolted me in my mind. 6.DECREE (NOUN): (हुक्मनामा): order Synonyms: edict command Antonyms: hint, suggestion Example Sentence: The decree guaranteed freedom of speech. 7. VERBOSE (ADJECTIVE): (वाचा...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.DISTRACTION (NOUN): (व्याकुलता): frenzy Synonyms: hysteria, madness Antonyms: calm Example Sentence: It is her uncharacteristic air of distraction which attracts people. 2. PROTRACTED (ADJECTIVE): (दीर्घ): prolonged Synonyms: extended, drawn out Antonyms: shortened Example Sentence: We were struggling with a protracted and bitter dispute. 3. DIRECTIVE (NOUN): (निदेश): instruction Synonyms: direction, command Antonyms: following Example Sentence: My only directive to our group was a strong suggestion to act on. 4.RELATIVE (ADJECTIVE): (उचित): moderate Synonyms: reasonable, considerable Antonyms: great Example Sentence: She went down the steps into the relative darkness of the dining room. 5.MOOT (VERB): (वाद-विवाद करना): raise Synonyms: bring up, broach Antonyms: stifle Example Sentence: The scheme was initially mooted last October. 6.SAVAGE (ADJECTIVE): (जंगली): ferocious Synonyms: fierce, wild Antonyms: tame Example Sentence: Packs of savage dogs roamed the streets. 7.AWFUL (ADJECTI...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.ENACT (VERB): (क़ानून अमल में लाना): pass Synonyms: approve, ratify Antonyms: repeal Example Sentence: Legislation was enacted to attract international companies. 2.STEADY (ADJECTIVE): (स्थिर): stable Synonyms: balanced, firm Antonyms: unstable Example Sentence: The lighter the camera, the harder it is to hold steady. 3.REBEL (VERB): (विद्रोह करना): defy Synonyms: disobey, flout Antonyms: obey Example Sentence: Respect did not prevent children from rebelling against their parents. 4.DYNAMIC (ADJECTIVE): (गतिशील): energetic Synonyms: spirited, active Antonyms: half-hearted Example Sentence: He is a dynamic young advertising executive. 5.ANTICIPATE (VERB): (आशा करना): look forward to Synonyms: await Antonyms: dread Example Sentence: Stephen was eagerly anticipating the break from the routine of business. 6.TOPPLE (VERB): (गिर पड़ना): fall Synonyms: tumble, overturn Antonyms: rise Example Sentence: She toppled over when I touched her. 7.RESUME (VERB): (पुनः शुरू करना): restart Synonyms:...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.UNWAVERING (ADJECTIVE): (स्थिर): steady Synonyms: fixed, resolute Antonyms: wavering Example Sentence: She fixed him with an unwavering stare. 2.BYGONE (ADJECTIVE): (पुराना): ancient Synonyms: past, former Antonyms: contemporary Example Sentence: That is contrary to the observation of philosophers of bygone days. 3.SCOURGE (NOUN): (अभिशाप): affliction Synonyms: bane, curse Antonyms: blessing Example Sentence: Mass unemployment is a scourge for the society. 4.COHERENCE (NOUN): (स्थिरता): consistency Synonyms: soundness, organization Antonyms: incoherence Example Sentence: Many questions weren further raised on the coherence of state policy. 5.STIMULATE (VERB): (प्रेरित करना): encourage Synonyms: prompt, prod Antonyms: discourage Example Sentence: The reader could not fail to be stimulated by the ideas presented. 6.KINDLE (VERB): (प्रज्वलित करना): light Synonyms: ignite, set fire to Antonyms: douse Example Sentence: They kindle lights, he says, assuming one is in darkness. 7.TENTATIVE ...

Ap 1 to 10th all text books available...

Click here to get all text books from 1 to 10th 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺