ఛాలెంజ్ ....
సంకల్పశక్తి వల్ల మనం మారతాం అనేదే నిజమైతే...
ఇది చదివి ఎందరు గ్రాడ్యుయేట్స్ అమ్మాయిలు మారతారో చూద్దాం...
"తెలుగువారి 19-20-21 సంవత్సరాల వయసున్న గ్రాడ్యుయేషన్ అమ్మాయిలకు నా సవాల్"...
57 వసంతాల వయసులో నేనొక అగ్నిప్రవాహం...
42 సంవత్సరాల క్రితం...
10 వ తరగతిలో...
72.6% మార్కులు తెచ్చుకున్న ఓ సాధారణ IRS అధికారిని నేను...
నేటి తరంలో...
10 వ తరగతిలో 90 - 95% పైబడి మార్కులు తెచ్చుకుని...
ప్రస్తుతం డిగ్రీ ఆఖరిలో ఉన్న అమ్మాయిలకు నా సవాల్/ఛాలెంజ్...
Super30 IAS వేధికనుంచి 30 out of 30 IAS లు లక్షశాతం తేవడానికి నేను సిద్ధం...
30 out of 30 IAS లు తెచ్చేవరకూ విశ్రమించేదే లేదు...
మనసుకి నిద్రే ఉండదు...
నిత్యం వికశించడమే...
ఆ 30 లో నీవు ఉండడానికి సిద్ధమా...???
నా ఆలోచన ఓ శక్తివంతమైన ఆయుధం...
నా plan of action to crack lakh% IAS ఒక మేధసముద్రం...
నీది..?
మీది..?
యుక్తవయస్సులో ఉండి,
10th లో 90% plus మార్కులు తెచ్చుకున్న నీ బలం,
Inter లో 90% పైబడి తెచ్చుకున్న నీ మార్కులు నిజమే అయితే.............
software/ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో గుమస్తాగా బ్రతికేంత బలహీనత నీకు ఎవరు నూరిపోశారు..???
పోస్తే పోశారులే...!
నీ విజ్ఞత ఏమయ్యింది..?
గుమస్తాగా బ్రతకడం దండగ అనిపిస్తే...
"Nation Builder" గా ఎదిగి, నలుగుర్ని నిలబెడదాం అనే రక్తం నీలో ఉరవళ్లు తొక్కితే...
Super30 IAS నీకు, నీ లక్ష్య సాధనకు ఒకేఒక వేదిక...
రా....
వచ్చి నా సవాళ్ళను స్వీకరించు,
నిన్ను నీవు నిరూపించుకో,
నా సవాలులో నెగ్గుకురా...
IAS/IPS/IFS/IRS అవలీలగా సాదించగల సూక్ష్మనైపుణ్యాలు (nuances) నేను నేర్పిస్తాను...
నైపుణ్యం నేర్చుకుని...
జీవితాన్ని రాణింపజేసుకుందాం అనే రక్తం నీలో ఉరకలేస్తే Super30 IAS లో సీటు సాధించడానికి నిద్ర మేలుకో...
నేనింతే...
నేనొక బద్ధకసంద్రం అని నీవు నిలబడిపోతే...
మా అమ్మాయిని ఇలాగే పెంచుతాం అని పెద్దలు నిర్ణయిస్తే...
జీవించడానికి ప్రయత్నమే చేయొద్దు...
ఉన్నచోటే ఆగిపో...
2027 లో UPSC ప్రకటించే IAS rankers లో నీవు లేనందుకు ఆ రోజు బాధపడొద్దు, సంతోషంతో celebrate చేసుకో...
నిప్పుసముద్రం,
పి. శివ అచ్చయ్య, IRS
Founder: Super30 IAS
9573547364
Comments
Post a Comment