డిగ్రీ , బీటెక్ (any year) , పీజీ చదివే మహిళలు
ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోండి.
స్కాలర్షిప్ అమౌంట్
డిగ్రీ , బీటెక్ వారికీ 62500
పీజీ వారికి లక్ష రూపాయలు
పూర్తి వివరాలు
లొరియల్ ఇండియా - యంగ్ వుమెన్ ఇన్ సైన్స్ స్కాలర్షిప్
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...
Comments
Post a Comment