Skip to main content

నెలల వారీగా తేదీ ---- ప్రత్యేకత



జనవరి

» 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం  

» 19 - ప్రపంచ శాంతి దినోత్సవం  

» 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం  

» 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం  

ఫిబ్రవరి

» రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం 

ఫిబ్రవరి రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం

» 14 - ప్రేమికుల దినోత్సవం

» 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం  


మార్చి


» 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం 

మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం

» 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం

» 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం  

» 22 - ప్రపంచ నీటి దినోత్సవం  

» 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే  

» 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం  

ఏప్రిల్

» 1 - ఆల్ ఫూల్స్ డే  

» 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం  

» 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం  

» 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం  

» 18 - ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం 

ఏప్రిల్

22 -ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

» 22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

» 23 - ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం

» 26 - చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం  

» 28 - ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం  

» 29 - ప్రపంచ నృత్య దినోత్సవం  


మే


మే 1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం

» 3 - పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం

» 5 - ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం  

» 6 - ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం  

» రెండో ఆదివారం - ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం  

» 8 - ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం  

» 9 - ప్రపంచ తలసీమియా దినోత్సవం  

» 12 - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం  

» 17 - ప్రపంచ టెలికాం దినోత్సవం  

» 18 - ప్రపంచ మ్యూజియాల దినోత్సవం  

» 25 - ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం 

మే 29  - ఎవరెస్ట్ దినోత్సవం

» 29 - ఎవరెస్ట్ దినోత్సవం

» 31 - పొగాకు వ్యతిరేక దినోత్సవం

జూన్

» 1 - అంతర్జాతీయ పాల దినోత్సవం  

» 4 - అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం 

» 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం

» 14 - ప్రపంచ రక్తదాన దినోత్సవం

» 20 - ప్రపంచ శరణార్థుల దినోత్సవం  

»మూడో ఆదివారం - తండ్రుల దినోత్సవం  

» 26 - అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం  

» 27 - ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం  

జులై


» 1 - ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే  

» 3 - అంతర్జాతీయ సహకార దినోత్సవం  

» 6 - ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం

» 11 - ప్రపంచ జనాభా దినోత్సవం

ఆగస్టు

» 1 - ప్రపంచ తల్లిపాల దినోత్సవం  

» మొదటి ఆదివారం - ప్రపంచ స్నేహ దినోత్సవం  

» 9 - ప్రపంచ గిరిజన దినోత్సవం  

» 12 - అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం  

» 18 - అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం 

» 19 - ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

సెప్టెంబర్

» 2 - కొబ్బరికాయల దినోత్సవం 
సెప్టెంబర్ 8 - అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

» 8 - అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

» 15 - ఇంజనీరుల దినోత్సవం

» 16 - ప్రపంచ ఓజోన్ దినోత్సవం 

» 21 - అల్జీమర్స్ దినోత్సవం

» 22 - రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం)  

» 24 - ప్రపంచ హృద్రోగ దినోత్సవం  

» 26 - ప్రపంచ బధిరుల దినోత్సవం  

» 27 - ప్రపంచ పర్యాటక దినోత్సవం  

అక్టోబరు

» 2 - అంతర్జాతీయ అహింసా దినోత్సవం,
 ప్రపంచ జంతువుల దినోత్సవం, 
ప్రపంచ శాకాహార దినోత్సవం  

» 3 - ప్రపంచ ఆవాస దినోత్సవం 

» 4 - ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం,
 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం

» 5 - ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం

» 9 - ప్రపంచ తపాలా దినోత్సవం  

» 10 - ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం  

» 12 - ప్రపంచ దృష్టి దినోత్సవం  

» 13 - ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం  

» 14 - ప్రపంచ ప్రయాణాల దినోత్సవం  

» 15 - ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే)  

» 16 - ప్రపంచ ఆహార దినోత్సవం  

» 17 - అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం  

» 21 - ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం 

అక్టోబరు-24 - ఐక్యరాజ్య సమితి దినోత్సవం

» 24 - ఐక్యరాజ్య సమితి దినోత్సవం, 
వరల్డ్ డెవలప్‌మెంట్ ఇన్ఫర్మేషన్ డే

» 30 - ప్రపంచ పొదుపు దినోత్సవం  

నవంబర్

» 2 - ప్రపంచ న్యూమోనియా దినోత్సవం  

» 10 - ప్రపంచ రవాణా దినోత్సవం  

» 14 - ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం  

» 16 - ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం  

» 20 - ప్రపంచ బాలల దినోత్సవం  

» 25 - మహిళలపై హింసా నిరోధక దినోత్సవం  

డిసెంబర్

» 1 - ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 
డిసెంబర్ 2 - ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం

» 2 - ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం

» 3 - అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం

» 10 - మానవ హక్కుల దినోత్సవం 
డిసెంబర్ 11 - యూనిసెఫ్ దినోత్సవం

» 11 - యూనిసెఫ్ దినోత్సవం

🟥వివిధ దేశాల దినోత్సవాలు🟥


జనవరి

» 1 - క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం  

» 4 - మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం  

» 8 - ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం  

» 15 - క్రొయేషియా జాతీయ దినోత్సవం  

» 26 - ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం  

🔻ఫిబ్రవరి

» 4 - శ్రీలంక జాతీయ దినోత్సవం  

» 11 - ఇరాన్ జాతీయ దినోత్సవం  

» 25 - కువైట్ జాతీయ దినోత్సవం  

» 28 - ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం  

మార్చి

» 12 - మారిషస్ గణతంత్ర దినోత్సవం  

» 26 - బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం  


ఏప్రిల్

» 18 - జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం  

» 27 - దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం  

మే

» 23 - ఆఫ్రికా దినోత్సవం  

» 24 - కామన్‌వెల్త్ దినోత్సవం  

» 26 - గయానా స్వాతంత్య్ర దినోత్సవం  

» 31 - దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం  

జూన్

» 16 - ఆఫ్రికా బాలల దినోత్సవం  

» 17 - గోవా విప్లవ దినోత్సవం  

జులై

» 4 - అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం  

» 5 - అల్జీరియా జాతీయ దినోత్సవం  

» 9 - అర్జెంటీనా జాతీయ దినోత్సవం  

» 14 - ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం  

ఆగస్టు

» 6 - హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం  

» 9 - నాగసాకి డే  

» 14 - పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం  

» 15 - బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం  

» 17 - ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం  

సెప్టెంబర్

» 3 - ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం  
» 26 - న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం  

అక్టోబర్

» 1 - నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం  
» 9 - ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం  
» 24 - జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం  
» 31 - మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం  

డిసెంబర్

2 - యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం

6 - ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం

12 - కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం

16 - బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం 

వివిధ రాష్ట్రాల దినోత్సవాలు

మార్చి 30 - రాజస్థాన్ దినోత్సవం

♦మే 1 - మహారాష్ట్ర దినోత్సవం

♦జూన్ 2 - తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

♦జూన్ 2 - తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

♦జూన్ 17 - గోవా విప్లవ దినోత్సవం

♦నవంబర్ 1 - ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం

♦డిసెంబర్ 19 - గోవా విముక్తి దినోత్సవం

♦డిసెంబర్ 20 - అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేడే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ప్రకటన ప్రకారం, 2026 మే/జూన్‌లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్ & వొకేషనల్) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 11, 2026న ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in results.cgg.gov.in విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET - PSYCHOLOGY IMPORTANT 100 bits for you

TET చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాజీ: పార్ట్ 1 (బిట్స్ 1 – 100)  1. పెరుగుదల అంటే? — పరిమాణాత్మక మార్పు  2. వికాసం అంటే? — గుణాత్మక + పరిమాణాత్మక మార్పు  3. పరిపక్వత అంటే? — సహజ జీవసంబంధ ప్రక్రియ  4. వికాసం ఎలాంటి ప్రక్రియ? — నిరంతర ప్రక్రియ  5. తల నుండి కాళ్ల వరకు వికాసం ఏ సూత్రం? — శిరోపాద సూత్రం  6. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? — ప్రాక్సిమో-డిస్టల్ (సమీప దూరస్థ సూత్రం)  7. శిశు వికాసానికి కారణాలు? — వారసత్వం, పరిసరాలు  8. బాల్యదశను ఏమంటారు? — సామాజీకరణ దశ  9. కౌమార దశను ఏమంటారు? — పరివర్తన దశ  10. శిశువు మొదటి గురువు ఎవరు? — తల్లి  11. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త? — పియాజే  12. పియాజే వికాస దశలు ఎన్ని? — 4  13. Sensorimotor (ఇంద్రియ చాలక దశ) వయస్సు? — 0–2 సం.  14. Preoperational (పూర్వ ప్రచాలక దశ) వయస్సు? — 2–7 సం.  15. Concrete Operational (మూర్త ప్రచాలక దశ) వయస్సు? — 7–11 సం.  16. Formal Operational (అమూర్త ప్రచాలక దశ) వయస్సు? — 11+ సం.  17. Object Permanence (వస్తు స్థిరత్వ భావన) ఏ...

TET- PSYCHOLOGY REVISION BITS PART - 2

101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం   102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్   103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం   104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్   105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్   106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు   107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు   108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం   109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి   110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి   111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ   112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం   113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది   114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం   115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం   116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్   117. TAT రూపొందించినవాడు? — ముర్రే   118. Creativity ప్రధాన లక్షణం? ...