Skip to main content

నేటి ఆరోగ్య సూత్ర... ఈ రోజు మనం ఉప్పు స్టోరీ గురించి తెలుసుకుందాం



▪️రాక్ సాల్ట్ అంటే ,దొడ్డు ఉప్పు, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు ...ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా!.

▪️అయితే ఈ రాక్ సాల్ట్" కి, సన్న ఉప్పు అంటే టేబుల్ సాల్ట్ కి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం.

▪️మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు.

▪️అప్పట్లో బీపీలు లేవు !

ఒంట్లో ఎముకల నొప్పులు లేవు.!!

థైరాయిడ్ సమస్యల్లేవు.!!!

ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ కల్లు ఉప్పు బస్తాలు జస్ట్ అలా బయటే వదిలేసేవారు. ఎందుకంటే ఉప్పును ఎవరూ దొంగతనం చేయరు.

▪️ ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా అప్పట్లో ఉండేది.

♦️▪️ ఆ రోజులు పోయాయి

▪️అంతా సన్న ఉప్పు(టేబుల్ సాల్ట్) అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా వచ్చేసింది !

▪️కల్లు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ

దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు…

▪️కానీ, ఇది మన ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది.

♦️ అదెలా స్టార్టయిందంటే..?

▪️ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్లోపం వల్ల , "గాయిటర్  అనే వ్యాధితో బాధపడేవారు.

▪️వారికి అయోడిన్ కలిపిన ఉప్పును అలవాటు చేస్తే ఆరోగ్యవంతులైపోతారు అని చెప్పారు !

▪️అధ్యయనాలు లేవు !

ముందు జాగ్రత్తలు లేవు !!

మరి విదేశీ కంపెనీలు కదా…

సర్కారు వోకే అనేసింది.

▪️"అయోడైజ్డు ఉప్పు వాడాలి అంటూ సముద్రపు ఉప్పును నిషేధించింది.

▪️"ఈశాన్య రాష్ట్రాల్లో అయోడిన్ లోపం ఉంటే, మరి మిగతా దేశం మొత్తానికీ ఈ నిర్బంధ లవణం దేనికి"? అని అడిగినవారు లేరు.

▪️"రోగికి చెప్పాల్సిన ప్రిక్షిప్షన్ దేశమంతా ఎందుకు వాడాలి" అని అడిగిన వారు లేరు.

▪️కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున కెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ *ఉప్పు* తయారీ చేసి అమ్మడం స్టార్ట్ చేశారు…మామూలు ఉప్పుకి నాలుగైదు రెట్లు ధర ఎక్కువ.

▪️అయోడిన్ ఉప్పు తయారయింది.

▪️అప్పట్లో చిన్న మధ్యతరగతి వారు , ఉప్పు వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు.

▪️ అయితే సముద్రపు ఉప్పు ఆమ్మకూడదని జీవో రావడం వల్ల, ఎవరైనా  సముద్రపు ఉప్పు అమ్మితే వాళ్ల మీద కేసు పెట్టడం మొదలుపెట్టారు.

▪️అతి బలవంతంగా ప్రజల నెత్తి మీద అయోడిన్ సాల్ట్ ను ప్రభుత్వం అంట కట్టింది.

♦️▪️అయోడిన్ ఉప్పు వాడినప్పటినుండి, చాలా మంది పురుషులో సెక్స్ సామర్థ్యం తగ్గి సంతానంలేమి, అలాగే స్త్రీలకు కూడా సంతానలేమి , చాలామందికి షుగర్, థైరాయిడ్ వంటివి రావడం వల్ల జీవితాంతం టాబ్లెట్ లు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

▪️అనేక విదేశీ కంపెనీలు ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాయి.

▪️ప్రజల్లో ఒక అభిప్రాయం ఎంత బలంగా ఏర్పడిందీ అంటే *సముద్రపు ఉప్పు* ప్రమాదకరం, అయోడైజ్డు ఉప్పు మాత్రమే ఆరోగ్యకరం అనే భావనలు జీర్ణించుకుపోయాయి.

▪️దానికి తోడు టీవీల్లో వచ్చే యాడ్లు కూడా మనల్ని బాగా ప్రభావితం చేశాయి.

▪️ఈ అయోడైజ్డు ఉప్పులో మూడు ముఖ్యమైన 
సైనైడ్ అంశాలుంటాయి

అవి👇:

𝟏) 𝐄𝟓𝟑𝟓 – 𝐒𝐎𝐃𝐈𝐔𝐌 𝐅𝐄𝐑𝐑𝐎𝐂𝐘𝐀𝐍𝐈𝐃𝐄

𝟐) 𝐄𝟓𝟑𝟔 – 𝐏𝐎𝐓𝐀𝐒𝐒𝐈𝐔𝐌 𝐅𝐄𝐑𝐑𝐎𝐂𝐘𝐀𝐍𝐈𝐃𝐄

𝟑) 𝐄𝟓𝟑𝟖 – 𝐂𝐀𝐋𝐂𝐈𝐔𝐌 𝐅𝐄𝐑𝐑𝐎𝐂𝐘𝐀𝐍𝐈𝐃𝐄…

▪️మరికొన్ని అనారోగ్య హేతువులున్నాయి.

▪️ ఇవి బీపీని… థైరాయిడ్, ఒబెసిటీ వంటి సమస్యల్ని, గుండె జబ్బుల్ని పెంచుతాయి..

▪️డయాగ్నయిజ్ లేబరేటరీలు హ్యాపీ, మందుల కంపెనీలు హ్యాపీ…..

విధి లేక ఆయుర్వేద డాక్టర్లు, హోమియో డాక్టర్లు సైంధవ లవణాన్ని సూచించసాగారు.

▪️కానీ ధర ఎక్కువ… ప్రజలకు దాని ఉపయోగాలపై అవగాహన తక్కువ.

▪️నిజానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో అయోడిన్ లోపం లేదు.

▪️కానీ మనం ఈ అయోడైజ్డు ఉప్పు పేరిట మన దేహాల్లోకి అదనంగా అయోడిన్‌ను పంప్ చేయడం స్టార్ట్ చేశాం.

▪️దీంతో మనమే చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్ట వుతున్నది.

▪️అమెరికా వంటి దేశాల్లోనూ ఈ తప్పు తెలుసుకుని, కల్లుప్పు ను వాడటం మొదలుపెట్టారు.

▪️మన దేశంలోనూ ప్రభుత్వ ఆంక్షల్ని ధిక్కరిస్తూ మరీ *సముద్రపు ఉప్పు* అమ్మడం స్టార్టయింది…పాతకాలంతో పోలిస్తే ధరలు ఎక్కువ… మరేం చేస్తాం..?

▪️అయితే నెట్‌లో వెబ్‌సైట్లలో ఇటీవల కొన్ని ఉచిత సలహాలు కనిపిస్తున్నయ్… ఏమనీ అంటే..?

▪️ ఈ ఉప్పును నీటిలో కరగబెట్టి కాస్త కాస్త తాగితే బీపీ తగ్గుతుందీ, ఇంకేవో రోగాలు పోతాయ్ అని.

▪️నమ్మకండి, అలాంటి వాటి జోలికి పోవద్దు… ఉప్పు వాడకమే తగ్గించడం చాలా మంచిది…

▪️ సైంధవ లవణం అయితే మరీ మేలు.

▪️ఏ ఉప్పయినా సరే అందులో ఉండేది సోడియం… అది రక్తపోటుకు మంచిది కాదు.

▪️జస్ట్, వంటలకు తగినంత… వీలయితే కాస్త తగ్గించుకుని వాడితే మరీ మరీ బెటర్.

▪️ఉప్పు కేవలం రుచి కోసమే. మనం రోజూ తీసుకునే రకరకాల ఆహారాల్లో, కూరగాయల్లో, ఆకుకూరల్లో ఎలాగూ కొంత సోడియం ఉంటుంది…

 కనుక టేబుల్ సాల్ట్ కి గుడ్ బై చెప్పేద్దాం... రాళ్ళ/కల్లు ఉప్పును వాడుకుందాం.

Credits: అమ్మ సేవా సమితి🌴 

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం.
కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.

 ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి.

మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.

సాధ్యమైనంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమిడీస్ పై ఆధార పడవద్దు. చిట్కాలు , హోమ్ రెమిడీస్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Ap government 2025 job calendar...

Click here to get job calendar  లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము...  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺