Skip to main content

రౌండ్ ఆఫ్ 2019 మార్చి (క్రీడలు)...

*🔥రౌండ్ ఆఫ్ 2019 మార్చి (క్రీడలు)🔥*


*🍂మార్చి 2 :100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్*

*🍂మార్చి3: డాన్  కోలోప్ నికోలా పెట్రోప్ టోర్నమెంట్ లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజరంగ్ పునియా*.

*🍂మార్చి 4 :ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి*

*🍂మార్చి 14: జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి*  .

*🍂మార్చి 31 :ఐపీఎల్ లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రయాస్ రామ్ (16) రికార్డు*



*🔥రౌండప్  2019 మార్చి (ఆర్ధికరంగం )🔥*

*🍂మార్చి 5: ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ*

*🍂మార్చి 14 :ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాంకులు గా ప్రకటించిన ఆర్బీఐ* .

*🍂మార్చి 20: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్ళీ 100 బిలియన్ డాలర్ల జాబితాలో చేరారు*

*🍂మార్చ్ 25: జెట్ ఎయిర్వేస్ నుంచి తప్పకుండా చైర్మన్ నరేష్ గోయల్*

*🍂మార్చ్ 29 :హైదరాబాదులో మోటార్ సైకిల్ డుకాటీ షోరూం ప్రారంభం* .

*🔥రౌండప్  2019 మార్చి (అంతర్జాతీయం)🔥*

*🍂మార్చి 9 :అతిపెద్ద వయస్కురాలు గా గిన్నిస్ బుక్ రికార్డు పొందిన జపాన్ దేశస్తులు టనకా( 116)*

 *🍂మార్చి 10: ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 -8 విమానం కూలి 158 మంది దుర్మరణం*.

*🍂మార్చి 15 న్యూజిలాండ్లో రెండు మసీదులో జరిగిన కాల్పుల్లో 49 మంది మృతి*.

*🍂మార్చి26 :మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి బిలియన్ డాలర్ల నిధులు బదిలీ అమెరికా రక్షణ రంగం పెంటగాన్  ఆమోదం*.


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📢 టెట్ (TET) సిలబస్ తెలుగులో (Direct PDF Download Links) 📄

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే సిలబస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు! క్రింది డైరెక్ట్ లింక్స్ పై క్లిక్ చేసి, సిలబస్‌ను తెలుగులో నేరుగా మీ మొబైల్‌లో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. 👇 సిలబస్ డౌన్లోడ్ లింకులు ఇవే: 📄 టెట్ పేపర్-1(ఎ) 📥 https://drive.google.com/uc?export=download&id=1SVUkSkRXt9E97-TLazh2P8MAPMwyUOSe 📄 టెట్ పేపర్-1(బి) 📥 https://drive.google.com/uc?export=download&id=1IN2yDR7F8b71wM-iP1cMT-Q8ZSTxCmOT 📄 టెట్ పేపర్-2(ఎ) మ్యాథ్స్ & సైన్స్ 📥 https://drive.google.com/uc?export=download&id=1ztvQ-kCs1N1IgBsJXeCAgiMUxPTdZgMr 📄 టెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ 📥 https://drive.google.com/uc?export=download&id=1jI-sVBtAhBENkfs5v4oMU3LpGjR1kv6R 📄 టెట్ పేపర్-2(ఎ) తెలుగు 📥 https://drive.google.com/uc?export=download&id=1GlZVJyH4i5BkWg3UlkvsJeWWW1-cRAh5 📄 టెట్ పేపర్-2(బి) స్పెషల్ ఎడ్యుకేషన్ 📥 https://drive.google.com/uc?export=download&id=1wz4e_jAXwmZoKpHdyyowz2BeMcgOzz_7 Lakshya Educational Groups