Skip to main content

కోల్ ఇండియాలో 1326


కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ)
                                                                                                                                                        మొత్తం ఖాళీల సంఖ్య: 1326
                                                                                                                                                     విభాగాలవారీగా ఖాళీలు: మైనింగ్-288, ఎలక్ట్రికల్-218, మెకానికల్-258, సివిల్-68, కోల్ ప్రిపరేషన్-28, సిస్టమ్స్-46, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-28, ఫైనాన్స్&అకౌంట్స్-254, పర్సనల్&హెచ్‌ఆర్-89, మార్కెటింగ్&సేల్స్-23, కమ్యూనిటీ డెవలప్‌మెంట్-26 ఉన్నాయి.
                                                                                                                                                    అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సు, సీఏ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత.
                                                                                                                                                      వయస్సు: 2020, ఏప్రిల్ 1 నాటికి 30 ఏండ్లు మించరాదు.
                                                                                                                                                   ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
                                                                                                                                                  దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 21 నుంచి ప్రారంభం
చివరితేదీ: 2020, జనవరి 1
పరీక్ష తేదీ: 2020, ఫిబ్రవరి 27, 28
                                                                                                                                                      వెబ్‌సైట్: Click here to get details

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET - PSYCHOLOGY IMPORTANT 100 bits for you

TET చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాజీ: పార్ట్ 1 (బిట్స్ 1 – 100)  1. పెరుగుదల అంటే? — పరిమాణాత్మక మార్పు  2. వికాసం అంటే? — గుణాత్మక + పరిమాణాత్మక మార్పు  3. పరిపక్వత అంటే? — సహజ జీవసంబంధ ప్రక్రియ  4. వికాసం ఎలాంటి ప్రక్రియ? — నిరంతర ప్రక్రియ  5. తల నుండి కాళ్ల వరకు వికాసం ఏ సూత్రం? — శిరోపాద సూత్రం  6. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? — ప్రాక్సిమో-డిస్టల్ (సమీప దూరస్థ సూత్రం)  7. శిశు వికాసానికి కారణాలు? — వారసత్వం, పరిసరాలు  8. బాల్యదశను ఏమంటారు? — సామాజీకరణ దశ  9. కౌమార దశను ఏమంటారు? — పరివర్తన దశ  10. శిశువు మొదటి గురువు ఎవరు? — తల్లి  11. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త? — పియాజే  12. పియాజే వికాస దశలు ఎన్ని? — 4  13. Sensorimotor (ఇంద్రియ చాలక దశ) వయస్సు? — 0–2 సం.  14. Preoperational (పూర్వ ప్రచాలక దశ) వయస్సు? — 2–7 సం.  15. Concrete Operational (మూర్త ప్రచాలక దశ) వయస్సు? — 7–11 సం.  16. Formal Operational (అమూర్త ప్రచాలక దశ) వయస్సు? — 11+ సం.  17. Object Permanence (వస్తు స్థిరత్వ భావన) ఏ...

🚨 తల్లికి వందనం 2026: ₹15,000 పొందేందుకు మీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించండి! 🚨

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం మంచిది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📢 UPSC CDS-II 2026 నోటిఫికేషన్ విడుదల: 451 డిఫెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం

ముఖ్య సమాచారం (Introduction): భారత రక్షణ దళాల్లో (Indian Armed Forces) ప్రతిష్టాత్మకమైన ఆఫీసర్ హోదాలో దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ (UPSC) ఒక అద్భుతమైన సువర్ణావకాశాన్ని అందించింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS-II) ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ అధికారికంగా విడుదల చేసింది. దీని ద్వారా ఇండియన్ మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ​ 📌 ముఖ్య వివరాలు (Key Highlights): ​మొత్తం ఖాళీల సంఖ్య: 451 పోస్టులు ​విభాగాలు (Academies): ​ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) - డెహ్రాడూన్ ​ఇండియన్ నావల్ అకాడమీ (INA) - ఎజిమల ​ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) - హైదరాబాద్ ​ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) - చెన్నై (పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ అవకాశం) ​ 🎓 అర్హతలు (Eligibility Criteria): ​విద్యా అర్హత: - ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (Graduation) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ​డిగ్రీ చివరి సంవత్సరం (Final Year) చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ​(గమనిక: ఇంజనీరింగ్ మరియు సైన్స్ బ...