1.సాధారణంగా పాలనలో మనకు కనిపించే దత్తత?
లాంఛనప్రాయమైన
2.ఒక అధినోద్యోగి-ఒక ఉన్నతోద్యోగి అనేది దేనికి సంబంధించింది ?
అజ్ఞాత ఏకత్వం
3.పాలనా వ్యవస్థ అక్కడికి అధికారి లేదా అధ్యక్షుడు?
ముఖ్య కార్యనిర్వాహకుడు
4.ద్విభాగత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ?
వుడ్రో విల్సన్
5.పాలనపై ఉడ్రో విల్సన్ ఆలోచనలను ప్రభావితం చేసినవారు?
ఫెడరిక్ మోషర్
6.నిర్వహణ సిద్ధాంతం ఆటవిక మని అభివర్ణించిన వారు ?
హెరాల్డ్ మేయో
7.ఉద్యోగిస్వామ్యం పై కారల్ మార్క్స్ అభిప్రాయాలను వెలిబుచ్చిన గ్రంథం పేరేమిటి ?
బ్రూమేయర్ ఆఫ్ లూయిస్ బోనాపార్టీ
8.పేస్ రేటు వేతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
F.W టేలర్.
9.ఆరోగ్య కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
హెర్జ్ బర్గ్
10.క్రమ పద్ధతిలో వ్యవస్థలోనే మొట్టమొదటిగా రూపొందించింది?
F.W టేలర్
11.హాథార్శ ప్రయోగాలు నిర్వహించిన ప్రదేశం?
వెస్ట్రన్ ఎలక్ట్రిక్ కంపెనీ.
12.ఆధునిక కాలంలో మొట్టమొదటిసారిగా ఉద్యోగి స్వామ్య వ్యవస్థను అమలుపరిచిన దేశం?
యునైటెడ్ కింగ్డమ్
13.గ్యాంగ్ ప్లాంక్ ప్రతిపాదించినవారు?
హెన్రీ ఫేయల్
Super sir
ReplyDelete