1. పదవి విరమణ ప్రకటించిన వారిలో క్రికెట్ చరిత్రలో మూడు ఐసిసి గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ఎవరు?
ఎంఎస్ ధోని
2. ఈ బెల్ట్ ఇన్ టైం రేటింగ్స్ బై చిల్డ్రన్ ఆన్ ది covid-19 పాండమిక్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?
బీజల్ వచరాజని
3. ఆల్ ఇండియా రేడియో ఏ భాషలో తొలి న్యూస్ మ్యాగజిన్ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ప్రణాళిక వేసింది ?
సంస్కృతం
4. ఈ బైకు జీవో బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించారు?
హర్భజన్ సింగ్
5. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరోధక కార్యక్రమంలో భారత దేశం ఒక మిలియన్ డాలర్ల విలువైన వైద్య సహాయాన్ని ఏ దేశానికి అందించింది?
ఉత్తరకొరియా
6. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి అడవి శాస్త్రంలో అత్యుత్తమ పరిశోధన చేసినందుకు 2019 జాతీయ అవార్డును పొందారు?
కన్నం cs వారియర్ .
7. తారురో సారస్ పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు?
శశి థరుర్
8. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ కొత్త చైర్మన్ ఎవరు ?
ప్రమోద్ భాసిన్
9. బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
షారన్ స్టోన్
10. రాష్ట్రం ఇండియా మొదటి పబ్లిక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజా ను ప్రారంభించారు ?
న్యూఢిల్లీ
Comments
Post a Comment