Skip to main content

ఇండియన్ పాలిటి బిట్స్

🌺1.శిరసా వహించడం ఒప్పో శిరసా సహించకపోవడం తప్పు అనే నమ్మకం ఆధారంగా ప్రజలు స్వచ్ఛందంగా శిరసా వహించడం అధికారం అని అన్నది ఎవరు ?
మాక్స్ వెబర్

🌺2.హెవర్ట్ సైమన్ అభిప్రాయంలో నిర్ణయ కరణ అంటే?
ప్రత్యామ్నాయాలను 1కి కుదించడం

🌺3.XమరియుY సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
డగ్లన్ మెక్ గ్రెగర్


🌺4.అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతకర్త ?
అబ్రహం మాస్లో

🌺5.క్రమానుగత శ్రేణి వ్యవస్థ ప్రధాన ప్రసార మార్గం ఊర్ద్వ ప్రసారం మరియు అధోముఖ ప్రసారం అన్నది ఎవరు?
చెస్టర్ బెర్శార్డ్

🌺6.మంచి ఫలం నాయకత్వానికి అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ మరియు పొలిటికల్ సైన్స్ అనేది రెండు ప్రధాన లక్షణాలు అని వివరించిన వారు ?
ఉడ్రో విల్సన్

🌺7.నియమావళి ,రివాజులతో నిర్వహించే కార్యాచరణను ఎలా పిలుస్తారు?
అన్ ప్రోగ్రాం నిర్ణయం

🌺8.లైకర్ట్ ప్రకారం ఏ తరహా నాయకులు అధిక సమర్థ మంత్రులు?
ప్రజానుకూల .

🌺9.పాలనలో ప్రవర్తనకు అర్థం చేసుకోవడానికి అబ్రహం మాస్లో పేర్కొన్నది?
మనో విశ్లేషణ  

🌺10.హెర్బర్ట్ ఏ సైమన్ ప్రకారం నిర్ణయం కరణలోని దశలు?
3


🌺11.విధాన శాస్త్ర పితామహుడు ఎవరు ?
వై.డ్రార్.

🌺12.సముదాయ లక్ష్యాల కోసం ప్రజలు ఇష్టపూర్వకంగా పాటు పడునట్లు ప్రభావితం చేయడమే నాయకత్వ అని నిర్వహించినవారు?
టెర్రీ

🌺13.ఇంక్రి మెంటలయిజం సిద్ధాంతం రూపకర్త?
చార్లెస్ లిండ్ బామ్.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺