1) రామానుజన్ నంబర్ అని ఏ నంబర్ ను అంటారు?
జ: 1729
2) సరి ప్రధాన సంఖ్య ఏది?
జ: 2
3) Π ( పై) విలువ ఎంత (సుమారు)?
జ: 3.142
4) 1 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి?
జ: 25
5) వర్గమూలం, ఘనమూలం కలిగిన అతి చిన్న రెండంకెల సంఖ్య ఏది?
జ: 64
6) నాలుగు ఒకట్లను ఉపయోగించి రాయగలిగే అతి పెద్ద సంఖ్య ఎంత?
జ: 11¹¹
7) 0,1,2,3,4 ల సరాసరి ఎంత?
జ: 2
8) ఒక క్వింటాకు ఎన్ని కేజీలు?
జ: 100kgs
9) 8 8 8 =6 ఏవైనా గణిత గుర్తులను ఉపయోగించి పై విధంగా రాయండి.
జ: ³√8+ ³√8+ ³√8 =6
10) ఒక తోటలో ఎన్ని వరుసలున్నాయో ప్రతి వరుసకు అన్ని మొక్కలున్నాయి. తోటలోని మొత్తం మొక్కలు 625 అయిన తోని లోని మొత్తం వరుసలు ఎన్ని?
జ: 25
Comments
Post a Comment