1).భారత రాజ్యాంగానికి ప్రధాన మార్పులు చేయబడ్డ దశాబ్ధం ఏది?
జ: 1971-80
2).ఏ సవరణ ద్వారా లోక్ సభ సీట్ల సంఖ్య 525 నుండి 545 కు పెంచబడినవి?
జ: 31వ సవరణ(1973)
3).భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అంశాలకు ఆధారమైన వైమర్ రాజ్యాంగం ప్రస్తుత ఏ దేశానికి సంబంధించినది?
జ: జర్మనీ
4).రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు పొందిన పార్టీ ఏది?
జ: ముస్లీం లీగ్
5).సాధారణంగా పార్లమెంట్ యొక్క ఏ సమావేశాలు అతి తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటాయి?
జ: శీతాకాల సమావేశాలు
Comments
Post a Comment