Skip to main content

చరిత్రలో ఈ రోజు జులై / - 18


🔎సంఘటనలు🔍

🌸1930: మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.

🌸1949: కాశ్మీర్ లో యుద్ధ విరమణ.

🌸1949: భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది.

🌸2015: ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు.

🌼జననాలు🌼

💞1856: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (మ.1936)

💞1860: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి ఈయన చేసిన సేవ సర్వతోముఖమైనది. (మ.1941)

💞1918: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)

💞1919: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూరుసంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974)

💞1920: ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)

💞1931: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2002)

💞1949: డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

💞1953: పొత్తూరి విజయలక్ష్మి, హాస్య కథల, నవల రచయిత్రి.

💞1961: అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.

💞1970: రమ్యశ్రీ, భాతీయ చలనచిత్ర నటి.

💞1972: సౌందర్య, సినీనటి. (మ.2004)

💞1982: ప్రియాంకా చోప్రా, భారతీయ నటి.

💞1972: సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు.

💐మరణాలు💐

🍁1974: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1918)

🍁1992: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1906)

🍁1995: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)

🍁2012: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. (జ.1942)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం.

👉 స్పెయిన్ జాతీయదినోత్సవం.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺