1) చర్మం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
జ: డెర్మటాలజీ
2) కంటిలోని ఏ భాగం కెమెరా లోని ఫిల్మ్ లా పని చేస్తుంది?
జ: రెటీనా
3) చర్మంపై కొన్ని ప్రత్యేకమైన భాగాలపై సూదులిగుచ్చి వ్యాధిని నయం చేసే వైద్యానికి పేరు
జ: ఆక్యుపంక్చర్
4) చర్మంలోని తైల గ్రంథులకు మరొక పేరు?
జ: సెబాషియస్ గ్రంథులు
5) చర్మం, కళ్ళు పసుపు రంగు లోకి మారడం ఏ వ్యాధి లక్షణం?
జ: కామెర్లు
Comments
Post a Comment