🌸జవాబు: వర్షం పడి నీరు నిలవగానే అప్పటి వరకూ కనిపించని కప్పలు బెకబెక మంటూ కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి. అలా హఠాత్తుగా కనిపించేసరికి కొందరు పిల్లలు అవి వర్షంతో పాటే పడ్డాయనుకుంటారు. అలా జరగదు. కప్పలు వేసవిలో ఎండతీవ్రతకు, నీరు ఇంకిపోవడం వల్ల భూమిలో బురదలోకి చొచ్చుకుపోయి నిద్రపోతాయి. అది సాధారణ నిద్రకాదు. దీనిని "సుప్తావస్థ(Hibernation)" అంటారు. వేసవి నుంచి రక్షించుకునేందుకు కప్పలు ఏర్పాటు చేసుకున్న మార్గమిది. వర్షంతో చెరువు నిండగానే లోపల బురదలో ఉండిపోయిన కప్పలు ఆనందంగా బయటకు వచ్చి తిరగడం మొదలుపెడతాయి.
101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం 102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్ 103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం 104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్ 105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్ 106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు 107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు 108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం 109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి 110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి 111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ 112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం 113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది 114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం 115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం 116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్ 117. TAT రూపొందించినవాడు? — ముర్రే 118. Creativity ప్రధాన లక్షణం? ...

Comments
Post a Comment