జవాబు: కన్నులో కార్నియా రంగును బట్టి... ఆ కనుగుడ్డు రంగును గుర్తిస్తారు. మనుషులు కళ్లు చూస్తే ఎక్కువ మంది కనుగుడ్లు నల్లగా లేదా బ్రౌన్ రంగులో కనిపిస్తాయి. కొందరి కనుగుడ్లు నీలం రంగు లోనూ, పసుపు వర్ణంలోనూ కనిపిస్తాయి. ఇటువంటి తేడాకు కారణం... కనుగుడ్డులో ఉన్నటువంటి వర్ణక పదార్థం. దీనినే మెలనిన్ అంటారు. మెలనిన్ అధికంగా ఉంటే బ్రౌన్ రంగులో ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక జనాభా కనుగుడ్లు ఈ రంగులోనే ఉంటాయి. మెలనిన్ మధ్యస్తంగా ఉంటే ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి.
Answer: Depending on the color of the cornea in the eye ... the color of the eyeball is detected. Most eyebrows appear black or brown when viewed with human eyes. Some eyebrows are blue and yellow. The reason for such a difference ... is the pigment in the eye. This is called melanin. Brown if melanin is high. The most populous eyebrows in the world are in this color. Melanin is moderately green in color.
Comments
Post a Comment