Skip to main content

కరెంట్ అఫైర్స్ - ప్రాక్టీస్ - బిట్స్


1. గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ -19 ను అదుపు చేయడంలో సహాయపడిన "మై విలేజ్ - కరోనా ఫ్రీ విలేజ్ ’ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) కేరళ
2) హరియాణ
3) గుజరాత్✅
4) ఉత్తర ప్రదేశ్

2. COVID-19 తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విద్యా ఖర్చులను భరిస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1) తమిళనాడు
2) పశ్చిం బంగా
3) రాజస్థాన్
4) ఛత్తీస్‌గఢ్✅

3. COVID-19 రోగుల కోసం ఆయుష్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ ప్రోగ్రాం ‘ఆయుష్ ఘర్ ద్వార్’ ను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఉత్తరాఖండ్
2) హిమాచల్ ప్రదేశ్✅
3) ఉత్తర ప్రదేశ్
4) హరియాణ

4. COVID-19 రోగులకు ఆక్సిజన్, పడకలు, ప్లాస్మా అందించడానికి, ప్రజలకు సహాయపడటానికి “మిషన్ హౌస్లా” అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ?
1) ఉత్తరాఖండ్✅
2) మధ్యప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్

5. యాంటీ కోవిడ్ వ్యాక్సిన్లను సేకరించడానికి గ్లోబల్ కోవాక్స్ కూటమిలో చేరిన మొదటి రాష్ట్రం ?
1) కేరళ
2) కర్ణాటక
3) పంజాబ్✅
4) మధ్యప్రదేశ్

6. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత పథకం ‘మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్’ (MIDH) 2021-22 సంవత్సరానికి ఎంత మొత్తం కేటాయించారు?
1) ₹ 2150 కోట్లు
2) ₹ 2350 కోట్లు
3) ₹ 2500 కోట్లు
4) ₹ 2250 కోట్లు✅

7. మిషన్ల ద్వారా లేదా వ్యక్తిగత సంస్థల ద్వారా వచ్చే అన్ని సహాయాలను ట్రాక్ చేయడానికి నీతీ ఆయోగ్ ఏ ప్రత్యేకమైన పోర్టల్ ఏర్పాటు చేసింది?
1) కోవిన్ (CovIN)
2) కోవిన్(Cowin)
3) కోజీత్(CoJeet)
4) కోవ్ఎయిడ్(CovAid)✅

8. జల్ జీవన్ మిషన్ అమలు కోసం ప్రస్తుత ఆర్థక సంవత్సరం2021 -22 లో 15 రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని విడుదల చేశారు?
1) ₹ 5500 కోట్లు
2) ₹ 6100 కోట్లు
3) ₹ 5780 కోట్లు
4) ₹ 5950 కోట్లు✅

9. బ్లాక్ ఫంగస్‌ను నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించి ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్✅
2) తెలంగాణ
3) కర్ణాటక
4) కేరళ

10. ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపట్నం వద్ద కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
1) ఇండియన్ కోస్ట్ గార్డ్
2) ఇస్రో
3) భారత నావికాదళం✅
4) భారత సైన్యం

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...