1)సంప్రదాయేతర ఇంధన వనరులకు ఉదాహరణ
A)బొగ్గు
B)అణువిద్యుత్
C)బయోమాస్ శక్తి✅
D)పెట్రోలియం
2)భూమిలో పరిమితంగా లభించే శిలాజ ఇంధనాలకు ఉదాహరణ
A) బొగ్గు
B)పెట్రోలియం
C)సహజ వాయువు
D)అన్నీ✅
3) ఇంధనంగా ఉపయోగపడే సహజవాయువులలో ఉండేది
A)బ్యూటేన్
B) మీథేన్✅
C)ప్రొసేన్
D)ఇండేన్
4)మీథేన్ వాయువుకు గల మరో పేరు
A)సహజ వాయువు
B)బయోగ్యాస్
C)గోబర్ గ్యాస్
D) అన్నీ✅
5) పెట్రోల్ , ఇథైల్ ఆల్కహాల్ మిశ్రమాన్ని ఏమంటారు?
A)గ్యాసోహాల్✅
B)గ్యాసోలిన్
C)పెట్రోగ్యాస్
D)పెట్రో ఆల్కాహాల్
6) సూర్యుడి ఏ ప్రక్రియ వల్ల శక్తి విడుదల అవుతుంది?
A)కేంద్రక విచ్ఛిత్తి
B)కేంద్రక సంలీనం✅
C)కేంద్రక పెరుగుదల
D)కేంద్రక ఉత్తేజం
7)సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సోలార్ సెల్స్ వేటితో తయారవుతాయి?
A)అల్యూమినియం
B)కార్బన్
C)సిలికాన్✅
D)బేరియం
8)వేగంగా వీచే గాలికి ఉండే ఏ శక్తిని ఉపయోగించి పవన విద్యుత్ ను ఉత్పత్తి చేస్గున్నారు?
A)స్థితి శక్తి
B) గతి శక్తి✅
C)యాంత్రిక శక్తి
D)పవన శక్తి
9)కుడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని ఏ దేశషహకారంతో నిర్మించారు?
A)అమెరికా
B)రష్యా✅
C)జపాన్
D)ఇజ్యాయెల్
10)ఏ ఇందనం మండటం వల్ల కాలుష్య కారకాలు పర్యావరణంలోకి విడుదల కావు?
A)సహజ వాయువు✅
B) బొగ్గు
C)పెట్రోల్
D)డీజిల్
Comments
Post a Comment