1) మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే మూలకం ఏది?
జ: పొటాషియం
2) ఆర్సెనిక్ మూలకం లోపం వల్ల కలుగు వ్యాధి?
జ: క్యాన్సర్
3)అత్యధిక రుణవిద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది?
జ: ఫ్లోరిన్
4) ఆల్ఫా, బీటా, గామా కిరణాలను వెలువరించే మూలకం ఏది?
జ: యురేనియం
5) క్యాన్సర్ చికిత్స లో వాడే రేడియో ఐసోటోపు మూలకం?
జ: కోబాల్ట్
Comments
Post a Comment