1. పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి కింది వాటిలో కారణం కానిది ఏది?
1) లాభదాయక పదవుల్లో ఉండటం
2) విదేశాలకు విధేయత చూపడం
3) ద్వంద్వ సభ్యత్వం
4) పన్ను బకాయిపడటం✅
2. కింది వాటిలో లోక్‌సభ స్థానాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 31వ సవరణ
2) 42వ సవరణ
3) 84వ సవరణ
4) పైవన్నీ✅
3. పౌర సమాజంలో అంతర్భాగం కానిది?
1) స్వచ్ఛంద సంస్థలు
2) కుల సంఘాలు
3) శాసనసభ ✅
4) కుటుంబం
4.జిల్లా ప్రణాళికా కమిటీ అనేది ఒక..?
1) రాజ్యాంగపరమైన సంస్థ✅
2) చట్టపరమైన సంస్థ
3) రాజ్యాంగేతర సంస్థ
4) సలహా సంస్థ
5. కింది వాటిలో జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను సూచించింది ఏది?
1) బి.పి.ఆర్. విఠల్ కమిటీ
2) జలగం వెంగళరావ్ కమిటీ✅
3) డి.కె. సమరసింహారెడ్డి కమిటీ
4) హనుమంతరావు కమిటీ
6. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
1) 2002
2) 1996
3) 2004
4) 2006✅
7. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘కంపల్సరీ ఓటింగ్’ పద్ధతిని ప్రతిపాదించిన రాష్ట్రం ఏది?
1) గుజరాత్ ✅
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
8. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయడం, జిల్లా పరిషత్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించడం, బ్యూరోక్రసి పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏది?
1) దంత్‌వాలా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) సి.హెచ్. హనుమంతరావు కమిటీ
4) జి.వి.కె. రావ్ కమిటీ✅
9. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా 21(ఎ) నిబంధనలో చేర్చారు?
1) 86వ రాజ్యాంగ సవరణ, 2000
2) 85వ రాజ్యాంగ సవరణ, 2002
3) 86వ రాజ్యాంగ సవరణ, 2002✅
4) 86వ రాజ్యాంగ సవరణ, 2010
10. కింది వాటిలో పంచాయతీ విధి కానిది?
1) పారిశుధ్యం
2) శ్మశానాల నిర్వహణ
3) విద్యుచ్ఛక్తి✅
4) పర్యావరణ పరిరక్షణ
Comments
Post a Comment