1) తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ ఎవరు?
జ: రాంబట్ల కృష్ణమూర్తి
2) జగన్నాథ రథయాత్ర ఎక్కడి నుండి ఎక్కడికి సాగుతుంది?
జ: జగన్నాథాలయం నుంచి గుండిచ దేవాలయం వరకు
3) నిజాం డిజైన్ చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
జ: మంగళగిరి
4) ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవబడే నగరం ఏది?
జ: పూణె
5) "చందమామ రావే...జాబిల్లి రావే..." గేయకర్త ఎవరు?
జ: తాళ్ళపాక అన్నమయ్య
Comments
Post a Comment