Skip to main content

Daily GK & Current Affairs in both medium 16-07-2021


🌺 1) "ద్విచక్ర వాహనాలకు" తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని ఏ హైకోర్టు ఆదేశించింది..?Which High Court has directed that "two - wheelers must be fitted with mirrors on both sides..?

జ) మద్రాస్ హైకోర్టు*
Madras High Court.

🌺 2) "సురేఖా సిక్రి" గుండెపోటుతో మరణించారు,ఆమె ఎవరు..?
"Surekha sikri" died of a heart attack,Who is she..?

జ) నటి.
Actress.

🌺 3) "ఫింగర్ స్ట్రిప్" చార్జర్ అనే పరికరాన్ని ఏ యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేశారు..?
Finger strip' charger is a device made by which university researcher..?

జ) యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా.
University of  California.

🌺 4) కేంద్ర ప్రభుత్వం "డ్రోన్ రూల్స్" పేరిట కొత్త నిబంధనలను రూపొందించింది, డ్రోన్లను వినియోగించేందుకు ఇప్పటి వరకు 25 దరఖాస్తులు నింపాల్సి ఉండగా తాజా నిబంధనల్లో వాటిని ఎంతకు తగ్గించింది..?
The Central Government has formulated new regulations in the name of "Drone Rules",While 25 applications have so far been required to fill out applications for the use of drones, how much has the latest regulations reduced them..?
జ) 6

🌺 5) ఏ దేశ మాజీ అధ్యక్షుడు "మమ్నూన్ హుస్సేన్" ఇటీవల కన్నుమూశారు..?
Former President of which country "Mamnoon Hussain" has recently passed away..?

జ) పాకిస్తాన్.
Pakistan.

🌺 6) ఇజ్రాయెల్ లో "రాయబార కార్యాలయాన్ని" ప్రారంభించిన మొదటి గల్ఫ్ దేశం ఏది..?
Which was the first Gulf country to open an "embassy" in Israel..?

జ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ).
United Arab Emirates(UAE).

🌺 7) కాచర్ జిల్లా "స్కోచ్ అవార్డు" ను గెలుచుకుంది, కాచర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది..?
Kacher District won the "Scotch Award", in which state is Kacher District..?

జ) అస్సాం.
Assam.

🌺 8) "వరల్డ్ స్నేక్ డే" ఎప్పుడు జరుపుకుంటారు..? When is "World Snake Day" celebrated..?

జ) జూలై 16.
July 16.

🌺 9) "పాముకాట్ల"ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన రాష్ట్రం ఏది..?
Which state has declared "snakebite" as a state disaster..?

జ) ఉత్తర ప్రదేశ్.
Uttar Pradesh.

🌺 10) మాండూడి రైల్వే స్టేషన్ ను బనారస్ రైల్వే స్టేషన్ గా పేరు మార్చారు ఈ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది..?
Mandudi Railway Station was renamed as Banaras Railway Station in which state..?_

జ) ఉత్తర ప్రదేశ్.
Uttar Pradesh.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺