జవాబు: పిల్లల్ని కనే క్షేరద విబాగానికి చెందినా గబ్బిలం , పక్షిలా ఎగరగాలిగినా పక్షి రెక్కలకున్న బలం దీనికి లేదు . అందుకే అది నేల మీద నుండి పైకి ఎగరలేదు . ఒక నిర్దిష్టమైన ఎత్తుకు చేరి అక్కడ నుండి రెక్కలు విసురుతూ ఎగరగలదు . అందుకే అది ఎగిరేందుకు సిద్ధము గా ఉండే పధ్ధతి లో కాళ్ళతో కొమ్మలను పట్టుకుని కిందికి వేళ్ళాడుతుంది . దీని గోళ్ళు బలం గా ఉంటాయి . ఆ కాలూ పట్టు వదల గానే రెక్కలు విదిలించగలదు . ఇలా కిందికి వేలాడే అలవాటు వల్ల చేట్టుకోమ్మల మీద స్థానం కోసం పక్షుల తో పోటీ ఎదుర్కోవలసిన పరిస్థితి గబ్బిలాలకు ఉండదు...
AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

Comments
Post a Comment