Skip to main content

నేటి మోటివేషన్... ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా చెప్పాలి..


ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లో పెద్దవాళ్లు ఉండేవారు. వారిని, వారి మాటలను గౌరవించేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. 

అప్పట్లో ఎక్కువగా చదువుకోకపోయినా వాళ్ళ తెలివితేటలతో సంసారాన్ని చక్కగా నడిపించేవారు. అందరి మధ్య సఖ్యత ఉండేది. కానీ ఇప్పుడు గొడవల మధ్యే జీవితం తెల్లారిపోతుంది. 

ఏదో పెద్దవాళ్ళు అంటుంటారులే దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు.. 

పంతాల మధ్య కుటుంబంలోని బాంధవ్యాలు కనుమరుగైపోతున్నాయి. ఓర్పు, సహనం పూర్తిగా నశించి పోతున్నాయి. 

నేటితరం పిల్లలు చదువుల విషయంలోనూ, కెరీర్ విషయంలోనూ ముందుంటున్నారు, అన్నింటిలో రాణిస్తున్నారు కూడా... కానీ కుటుంబ విషయంలో మాత్రం సరిగ్గా అంచనాకు రాలేకపోతున్నారు.. 

కుటుంబ విలువలు అనేవి పుస్తకాలలో చదివి తెలుసుకోవాల్సిన విషయాలేం కాదు... ఇది జీవితం.. ఓక్కో బంధం దగ్గర ఓక్కోలా నడుచుకోవాల్సిఉంటుంది.. చిన్న చిన్న వాటికే బెంబేలుపడిపోయే మనస్తత్వాలుగా కాకుండా.. ఏ సమస్యనైనా పరిష్కరించేలా తల్లిదండ్రులు కూడా నేర్పించాలి.. 

ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా చెప్పాలి.. దీనివలన కుటుంబ వాతావరణం బాగుంటుంది.. ☘

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups