Skip to main content

చరిత్రలో ఈ రోజు జులై / - 09

🔎సంఘటనలు🔍

🌸1875 - బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్థాపించబడింది.

🌸1969 - భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.

🌼జననాలు🌼చరిత్రలో ఈ రోజు జులై / - 09

💕1866: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము, ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (మ.1928)

💕1876: టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.

💕1918: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007)

💕1920: తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్టు పార్టీ నేత. (మ.)

💕1925: గురుదత్, భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు. (మ.1964)

💕1926: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018)

💕1927: గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2010)

💕1938: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)

💕1958: బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు.

💕1966: ఉన్నికృష్ణన్, శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు.

💕1969: వెంకటపతి రాజు, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

💕1970: అనురాధ శ్రీరామ్, గాయని.

💕1979: షేక్ బాషుమియా, సిపిఐ వరంగల్ నగర కార్యదర్శి, రాష్ట్ర సమితి సభ్యులు, వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ.

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 అర్జెంటీనా - జాతీయదినోత్సవం.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺