🌸జవాబు: కప్పను పాము కరచినప్పుడు అరిచే శబ్దము మూలుగుతూ ఉన్నట్లు ఉంటుంది. ఆ అరుపు ఆడ మగ రెండూ చేస్తాయి. వానజల్లు రావడం వల్ల ఒక్క మగకప్పలే అరుస్తాయి. గొంతు భాగములో మగకప్పలకుండే గాలితిత్తులలోకి గాలిని తీసుకొని ఒత్తిడితో బయటకు పంపడం వల్ల ఆ అరుపులు వస్తాయి. ఈ అరుపులు ఆడ కప్పలను ఆకట్తుకునేందుకు చేసే శబ్దాలు. అందుకే ఒక్కొక కప్పజాతి అరుపు ఒక్కోలా ఉంటుంది. ఆడ కప్ప ఆకర్షింపబడి దగ్గరకు వచ్చేసరికి ఆ అరుపు తీరు మారుతుంది.
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...

Comments
Post a Comment