🌺 1) ఉత్తర భారతదేశంలో మొదటి "జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్" ను ఏ రాష్ట్రం / యూటి ప్రారంభించింది..?
Which state / UT launched the first "genome sequencing lab" in North India..?
జ) ఢిల్లీ.
Delhi.
🌺 2) "బ్రయమ్ భారతీనిసెస్" అనే కొత్త వృక్షజాతిని అంటార్కిటికాలో ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు..?
Scientists of which country discovered a new plant species called "Bryam Bharatinises" in Antarctica..?
జ) భారతదేశం.
India.
🌺 3) ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి "వీరభద్రసింగ్" కన్నుమూశారు..?
Former Chief minister of which state "Veerabhadra Singh" has passed away..?
జ) హిమాచల్ ప్రదేశ్.
Himachal Pradesh.
🌺 4) భారతీయ ఆక్వా రైతుల కోసం భారత ప్రభుత్వం ఏ మొబైల్ యాప్ను ప్రారంభించింది..?
Which mobile app was launched by the Government of India for Indian aqua farmers..?
జ) మత్స్య సేతు.
Matsya Setu.
🌺 5) రైతు భరోసా చైతన్య యాత్రను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది..?
Which state government will organize the Raitu Bharosa Chaitanya Yatra..?
జ) ఆంధ్రప్రదేశ్.
Andhra Pradesh.
🌺 6) ఇటివలే ఏ రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛను ఇవ్వనున్నట్టు ప్రకటించింది..?_
Which state government has recently announced that old age pension will be given to those above 57 years of age..?
జ) తెలంగాణ.
Telangana.
🌺 7) దేశానికే ''స్టీల్ హబ్" గా ఒడిశా రాష్ట్రాన్ని మార్చాలని, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పారిశ్రామిక పథకాలకు అనుమతించింది..?
How many industrial projects has the state government of Odisha allowed to transform the state of Odisha into a "steel hub" for the country..?
జ) 5.
🌺 8) టోక్యో ఒలింపికకు అర్హత సాధించిన "రెండవ భారతీయ పురుష గోల్ఫ్ క్రీడాకారుడు" ఎవరు..?_
Who is the "second Indian male golfer" to qualify for the Tokyo Olympics..?
జ) ఉదయన్ మానే.
Udayan Mane.
🌺 9) "టైగర్ కారిడార్"ను అభివృద్ధి చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది..?
Which state government is planning to develop "Tiger Corridor"..?
జ) రాజస్థాన్.
Rajasthan.
🌺 10) ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఎడిబి) "ఆర్నాడ్ కౌచోయిస్" ను ఏ దేశానికి నూతన కంట్రీ డైరెక్టర్ గా నియమించింది..?
Asian Development Bank(ADB) has appointed "Arnaud Kouchois" as the new Country Director for which country..?
జ) నేపాల్.
Nepal.

Provide pdf download format
ReplyDeleteప్రయత్నిస్తాము సార్... 🙏
Delete