Skip to main content

గ్రామ సచివాలయం స్పెషల్..

గ్రామ సచివాలయం స్పెషల్..
👉Imp Bits

📗ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం - ఆంధ్ర శాతవాహనులు*


 📗ఆంధ్ర భృత్యు లైన ఆంధ్రులు  -శాతవాహనులు*

 📗శాతవాహనుల మూలపురుషుడు - శాతవాహనుడు*

 📗శాతవాహనుల తొలి రాజధాని  -పైఠాన్ లేదా ప్రతిష్టానం*

 📗శాతవాహనుల తొలి రాజధాని - ధరణికోట లేదా ధాన్యకటకం*

📗శ్రీముఖుని కుమారుడు - మొదటి శాతకర్ణి*

📗మొదటి శాతకర్ణి ప్రసక్తి ఉన్న శాసనం -  నానాఘట్ శాసనం*


📗కుంతల శాతకర్ణి భార్య - మలయవతి* 

📗నాగార్జున కొండకు గల మరొక పేరు  -శ్రీపర్వతం*

📗కంపెనీ పాలకులు కల్లుగీత కార్మికులకు పై విధించిన పన్ను -చిగురు పన్ను*

📗పుల్లరి  పన్ను అనగా - అడవులలో పశువులను మేపుతున్న చెల్లించాల్సిన పన్ను*

📗భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు  -పి ఆనందాచార్యులు*

📗విజయవాడ నుండి తొలిసారి వెలువడిన తెలుగు దినపత్రిక  -ప్రజాశక్తి*

📗1891లో సాంఘిక శుద్ధి సంస్థను ప్రారంభించినది - రఘుపతి వెంకటరత్నం*

📗ఆంధ్ర పరిశోధక మండలి ప్రారంభించినది  -కొమర్రాజు వెంకట లక్ష్మణరావు*

📗బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది - చిలకమర్తి*

📗మచిలీపట్నం జాతీయ కళాశాల ప్రథమ ప్రిన్సిపల్ - కొంపల్లి హనుమంతరావు*

📗వందేమాతర ఉద్యమకాలంలో ఆంధ్రలో ముఖ్య నాయకుడు - గాడిచర్ల హరిసర్వోత్తమ రావు*

📗కాకినాడ దొమ్మి కేసు జరిగిన సంవత్సరం - 1907 జూలై*

 📗తెనాలి బాంబు కేసు జరిగిన తేదీ - 1909 ఏప్రిల్ 6*

📗వందేమాతరం ఉద్యమ వ్యాప్తికి ఆంధ్ర ప్రధాన కేంద్రాలు అయినా పట్టణాలు - రాజమండ్రి ,విశాఖపట్నం*

 📗విజయవాడ సమావేశంలో జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వారు - పింగళి వెంకయ్య*

📗గాంధీ చీరాల ను సందర్శించిన సంవత్సరం - 1921 ఏప్రిల్ 6*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺