Skip to main content

పరికరాలు - ఉపయోగాలు....

📚పరికరాలు - ఉపయోగాలు :::

📚పరికరం ఉపయోగం

📗లాక్టోమీటర్ - పాల సాంద్రతను కనుక్కోవడానికి

📗మానోమీటర్ - వాయువుల పీడనాన్ని కొలవడానికి

📗రేడియోమీటర్ - అణుధార్మికతను కొలవడానికి

📗 పాథోమీటర్ - సముద్రాల లోతును కొలవడానికి

📗స్పిగ్మోమీటర్ (స్పిగ్మోమానోమీటర్) - రక్తపీడనాన్ని కొలవడానికి

📗క్రోనోమీటర్ - సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద ఉందో తెలుసుకోవడానికి

📗 పైరోమీటర్ - ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కొలవడానికి

📗 బారోమీటర్ - వాతావరణ పీడనాన్ని కొలవడానికి

📗రైన్‌గేజ్ - వర్షపాతాన్ని నమోదు చేయడానికి

📗 ఆడియో మీటర్ - శబ్దతీవ్రతను కొలవడానికి

📗అమ్మీటర్ - విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలవడానికి .

📗క్రెస్కోగ్రాఫ్ - మొక్కల పెరుగుదలను కొలవడానికి

📗టైడ్‌గేజ్ - సముద్ర మట్టాన్ని కొలవడానికి

📗హైడ్రోఫోన్ - జల ఉపరితలం కింద శబ్దవేగాన్ని కొలవడానికి

📗పెరిస్కోప్ - జలాంతర్గామిలో ఉన్న నావికులు సముద్ర ఉపరితలంపై ఉన్న వస్తువులను చూడటానికి

📗 ఎనిమో మీటర్ - గాలి వీచే దిశను తెలుసుకుని వేగాన్ని కొలవడానికి

📗 సిస్మోగ్రాఫ్ - భూకంప తీవ్రతను కొలవడానికి

📗 శకారీ మీటర్ - ఒక ద్రావణంలో చక్కెర శాతాన్ని తెలుసుకోవడానికి

📗 రాడార్ - విమానాల రాకపోకలను పసిగట్టడానికి

📗 ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రాఫ్ - మెదడులోని తరంగాలను రికార్డు చేయడానికి

📗 మాగ్నటోమీటర్ - అయస్కాంత క్షేత్రాలను, భ్రామకాలను పోల్చడానికి

📗అల్టీమీటర్ - విమానాలు ప్రయాణించే ఎత్తును కనుక్కోవడానికి

📗 స్పెక్ట్రో మీటర్ - వక్రీభవన గుణకాలను కొలవడానికి


📗 రిఫ్రాక్టో మీటర్ - ఒక పదార్థపు వక్రీభవన గుణకాన్ని కనుక్కోవడానికి

📗 శాలినోమీటర్ - ఉప్పు ద్రావణాల సాంద్రతను కనుక్కోవడానికి

📗 హైడ్రోమీటర్ - ద్రవాల విశిష్ట సాంద్రతను కనుక్కోవడానికి

📗 ఓడోమీటర్ - మోటార్ వాహనాల వేగాన్ని కనుక్కోవడానికి

📗 స్ట్రోబోస్కోప్ - వేగంగా చలించే వస్తువులు ఆగి ఉన్నట్లు చూడటానికి

📗 ప్లానీ మీటర్ - చదునుగా ఉండే ప్రదేశాల ఉపరితల వైశాల్యాన్ని కొలవడానికి

📗 సెక్ట్సెంట్ - సూర్యుడు లాంటి సుదూర ఖగోళ పదార్థాల ఎత్తును కొలవడానికి

📗 ఎస్కలేటర్ - భవనాల్లో మనుషులను పైకి లేదా కిందకి చేర్చే మెట్లు

📗ఎండోస్కోప్ - శరీరంలోని అంతర్గత భాగాలను పరీక్షించడం

📗 టెలీ మీటర్ - దూరాన జరుగుతున్న భౌతిక సంఘటనలను నమోదు చేయడానికి

📗హైగ్రోమీటర్ - వాతావరణంలో నీటి ఆవిరిని కొలవడానికి

📗హైగ్రోమీటర్ - వాతావరణంలో నీటి ఆవిరిని కొలవడానికి

📗సిక్స్ థర్మామీటర్ - అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి

📗డైనమో - యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి

📗 క్రయోమీటర్ - అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺