Skip to main content

జనరల్ క్విజ్...

📕QUIZ No:732.జవాబులు🌎*
                   Dt:04.08.19

1)👉 రామన్ మెగసేసే- 2019  అవార్డుకు ఎంపికైన భారతీయ జర్నలిస్ట్ ఎవరు?
A: *రవీష్ కుమార్*

2)👉 BSF(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సెక్రటరీ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
A: *V.K. జోహ్రీ*

3)👉 ఇటీవల నాగలాండ్ గవర్నర్ గా ఎవరు ప్రమాణస్వీకారం చెేశారు?
A: *R.N.రవి*

4)👉 మిస్ ఇంగ్లాండ్-2019 టైటిల్ గెలుచుకున్న భారత సంతతి కి చెందిన యువతి ఎవరు?
A: *బాషా ముఖర్జీ*

5)👉 ఇటీవల మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు ఎవరు?
A: *V.S.సిద్ధార్థ హెగ్డే*

               
 *📕QUIZ No:733🌎*
                    Dt:04.08.19

1)👉 *సూర్యుడిపై పరిశోధనకు* గానూ భారత్ ప్రయోగించనున్న తొలి ఉపగ్రహం ఏది?

2)🤝 *నిక్షయ్ పోషన్ యోజన్* తో సంబంధమున్న వ్యాధి ఏది?

3)👉 ఇటీవల *చంద్రున్ని ఢీకొట్టిన* చైనాకు చెందిన వ్యోమ నౌక ఏది?

4)👉 *రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ* అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?

5)👉 ఇటీవల మరణించిన *దేవదాస్ కనకాల* ఏ రంగానికి చెందినవారు?

      

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups