✨ ట్రిపుల్‌ఐటీ కౌన్సెలింగ్
★ ఆర్జీయూకేటీ 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి నూజివీడు ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.
★ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కౌన్సెలింగ్‌ని ప్రారంభిస్తారు.
★ నూజివీడు ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు సంబంధించి సోమవారం 468 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుపు.
★ త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైన కౌంటర్లు ఏర్పాటు.
★ కుల ధ్రువీకరణ కౌంటర్లు-3,
★ అకడమిక్ కౌంటర్లు-6,
★ ఫైనాన్స్(బ్యాంకు) కౌంటర్లు-3,
★ డేటా ఎంట్రీ కౌంటర్లు-9,
★ ఐడీ కార్డు జారీ కౌంటర్లు-3 ఏర్పాటు.
★ కౌన్సెలింగ్ విధులు నిర్వహించడానికి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 200 మందిని నియామకం.
★ విద్యాసంస్థ సీనియర్ విద్యార్థులు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ సిబ్బంది సుమారు 100 మంది విద్యార్థులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ చేస్తారు.
★ 6న నూజివీడు,
★ 7, 8 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీకి చెందిన విద్యార్థులు రోజుకు 468 మంది చొప్పున కౌన్సెలింగ్‌కు హాజరవుతారు.

Comments
Post a Comment