🆔బార్టోలి సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది
Ⓜ1928
🆔1907లో ఐఎన్సి నాయకులు అతివాదులు మితవాదులు ఎక్కడ విడిపోయరు
Ⓜసూరత్
🆔ఫ్రెంచివారు భారత్లో అడుగు పెట్టినప్పుడు ఏ మొగల్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు
Ⓜఔరంగజేబు
🆔2017లో వందేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యమం ఏది
Ⓜచంపారన్ సత్యాగ్రహం
🆔ఈస్టిండియా కంపెనీ లో పనిచేసిన చివర ఆంగ్లేయ అధికారి ఎవరు
Ⓜలార్డ్ కానింగ్
🆔ఇండియా విన్స్ ఫ్రీడం గ్రంథకర్త ఎవరు
Ⓜమౌలానా అబుల్ కలాం అజాద్
🆔ఆంగ్లేయులు మద్రాస్ ప్రాంతాన్ని ఎప్పుడు పొందారు
Ⓜ1639
🆔డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన గ్రంథం ఏది Ⓜహిందూ వ్యూ ఆప్ లైఫ్
🆔వాస్కోడిగామా కాలికాట్ లో ఏ సంవత్సరంలో అడుగుపెట్టాడు
Ⓜ1498
🆔గణేష్ ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు
Ⓜ1893
🆔తీన్ మూర్తి భవన్ అనే నివాస భవనం ఎవరిది Ⓜజవహర్ లాల్ నెహ్రూ
🆔భారతదేశాన్ని చివరిసారిగా ఏ ఐరోపా వర్తకుల వదిలివెళ్లారు
Ⓜపోర్చుగీసువారు
🆔తెలంగాణ గాంధీ అని ఎవరిని పిలుస్తారు
Ⓜబోయినపల్లి వెంకట రామారావు
🆔ఆంగ్లేయులు మద్రాసులో నిర్మించిన కోట ఏది Ⓜసెయింట్ జార్జి కోట
🆔జాయిన్ ఇండియా ఉద్యమాన్ని హైదరాబాద్ లో ఎప్పుడు నిర్వహించారు
Ⓜ7 ఆగస్టు 1947
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment