Skip to main content

కంప్యూటర్ పరిజ్ఞానం....



  1) గుణకారాలను ఈజీగా గుర్తించేందుకు సంవర్గమానాల పట్టికను తయారు చేసినది ఎవరు ?

జ: *జాన్ నేపియర్*

2) ప్రపంచంలో మొదటి మెకానికల్ కాలిక్యులేటర్ గా చెప్పబడేది ఏది?

జ: *పాస్కల్ యంత్రం*

3) కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని అంటారు?

జ: *ఛార్లెస్ బాబెజ్*

4) ప్రపంచంలో మొదటి పర్సనల్ కంప్యూటర్ ని రూపొందించినది ఎవరు?

జ: *1970 క్లైవ్ స్లింకర్.*

5) ప్రపంచంలో కంప్యూటర్ల తయారీని ప్రారంభించిన మొదటి కంపనీ ఏది?

జ: *IBM (దీన్ని అమెరికాకు చెందిన హోలీరీత్ స్థాపించారు)*

6) ఇ-మెయిల్ ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు?

జ: *రే టామ్ లిన్సన్.*

7) ఇంటర్నెట్ ని రూపొందించింది ఎవరు?

జ: *1989 టిమ్ బెర్నర్స్ లీ.*

8) మనదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది?

జ: *క్రే XMP.*

9) సి-DAC సంస్ద రూపొందించిన సూపర్ కంప్యూటర్ లు ఏంటి?

జ: *పరమ్, పరమ్ 10,000, పరమ్ పద్మ.*

10) BRC సంస్దచే రూపొందించబడిన సూపర్ కంప్యూటర్ ఏది?

జ: *అనుపమ్*

11) ప్రస్తుతం మనదేశంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది?

జ: *పృధ్వీ*

12) భారత్ ఎలక్ట్రానిక్ కమిటీని ఎవరు ఏర్పరిచారు?

జ: *1965 విక్రం సారాభాయ్.*

13) దేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని అందుబాటులోకి తెచ్చిన సంస్ద ఏది?అజారుద్దీన్ మహమ్మద్

జ: *విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (VSNL)*

14) పాస్కల్ రూపకర్త ఎవరు?

జ: *నికోలస్ ఎర్త్.*

*MY EDUCATIONAL PAGE ADMIN NUMBER:7674906252*

15) గూగుల్ వ్యవస్దాపకులు ఎవరు?

జ: *లారీ పేయిజ్, సెర్గి బ్రెయిన్.*

16) సోషల్ మీడియా నెట్ వర్క్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫేస్ బుక్ వ్యవస్దాపకుడు ఎవరు?

జ: *మార్క్ జుకర్ బర్గ్.*

17) ట్విట్టర్ రూపకర్త ఎవరు?

జ: *జాక్ డోర్సి,నోవా గ్లాస్.*

18) ప్రపంచంలో 4G ని ప్రవేశపెట్టిన దేశం ఏది?

జ: *చైనా.*

19) మనదేశంలో 4Gని మొదటిసారిగా ప్రవేశపెట్టిన నగరం ఏది?

జ: *కల్ కత్తా.*

20) మైక్రో సాఫ్ట్ CEO ఎవరు?

జ: *సత్య నాదెళ్ళ.*

21) భారత ప్రభుత్వం విద్యార్దుల కోసం రూపొందించిన చవకైన టాబ్లెట్ PC ఏది?ప్రజ్ఞ

జ: *ఆకాశ్*

22) వికీలిక్స్ అధినేత ఎవరు?

జ: *జులియన్ అసాంజే*

23) యాహుని ఎవరు రూపొందించారు?

జ: *1994 యాంగ్ డేవిడిష్*

24) లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 మార్కెట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

*2015 జులై 29*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ