భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)... ఘజియాబాద్ యూనిట్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నోటీస్ బోర్డు
పోస్టులు-ఖాళీలు: సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్)-05, సీనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్)-04, మేనేజర్ (సివిల్)-02.
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ/ ఎంఈ/ ఎంటెక్, అనుభవం.
గరిష్ఠ వయసు: సీనియర్ ఇంజినీర్-32 ఏళ్లు, మేనేజర్-40 ఏళ్లు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్.
చివరితేది: సెప్టెంబరు 21
వెబ్‌సైట్: www.bel-india.in
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment