📚ఆంధ్రప్రదేశ్ – నైసర్గిక స్వరూపాలు..
(గ్రామ సచివాలయం spl)
📙ఆంధ్రప్రదేశ్‌ను మూడు నైసర్గిక విభాగాలుగా విభజించొచ్చు. అవి..
👉1. తీర మైదానం
👉2. తూర్పుకనుమలు
👉3. పడమటి పీఠభూమి
📙1.తీర మైదానం.
🔸తూర్పు కనుమలకు, బంగాళాఖాత తీర రేఖకు మధ్య తీర మైదానం విస్తరించి ఉంది.
🔸ఈ తీరమైదానం సముద్ర మట్టం నుంచి సుమారు 150 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 🔸శ్రీకాకుళం నుంచి దక్షిణాన çపులికాట్ సరస్సు వరకు 974 కి.మీ ఉంటుంది.
🔸ఉత్తరాన శ్రీకాకుళంలోని నాగావళి – వంశధార నదుల వద్ద 19 కి.మీ వెడల్పుతో ప్రారంభమవుతుంది.
🔸మధ్య భాగంలో కృష్ణా – గోదావరి డెల్టాల ప్రాంతంలో ఎక్కువ వెడల్పుగా 160 కి.మీ ఉంటుంది.
🔸దక్షిణాన నెల్లూరు వద్ద 22 కి.మీ వెడల్పు ఉంటుంది.
🔸తీర మైదానంలో రెండు సరస్సులు ఉన్నాయి.
అవి..
1.కొల్లేరు సరస్సు
2.పులికాట్ సరస్సు
📗కొల్లేరు సరస్సు
🔸ఈ సరస్సు వైశాల్యం – 250 చ.కి.మీ
🔸రాష్ట్రంలో పెద్ద మంచినీటి సరస్సు
🔸(దేశంలో పెద్ద మంచినీటి సరస్సు ఊలార్)
🔸కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది.
🔸తమ్మిలేరు, బుడమలేరు నదులు కొల్లేరులో కలుస్తాయి.
🔸1999లో ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు.
🔸ఈ సరస్సు పెలికాన్ పక్షులకు ప్రసిద్ధి.
📗పులికాట్ సరస్సు
🔸ఈ సరస్సు వైశాల్యం – 460 చ.కి.మీ
🔸నెల్లూరు జిల్లాలో ఉంది. తమిళనాడు సరిహద్దులో ఉంది.
🔸ఇది రాష్ట్రంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు (లెగూన్ సరస్సు)
🔸అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో దేశంలోనే రెండోది.
(దేశంలోనే పెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్)
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment