Skip to main content

Most Imp Bits..

📚Most Imp Bits..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే (2019-20)
     

📗 విస్తీర్ణం పరంగా దేశంలో రాష్ర్టం 8వ స్థానంలో ఉంది
 
📗జనాభా పరంగా దేశంలో రాష్ర్టం 10వ స్థానంలో ఉంది
 
📗 అడవుల పరంగా దేశంలో రాష్ర్టం 9వ స్థానంలో ఉంది
 
📗 రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారులు -  36
 
📗రాష్ట్రంలో పొడవైన జాతీయరహదారి. -NH16
 
📗రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత- 13.72 కి.మీ.

📗అత్యధికంగా తెల్ల రేషన్ కార్డులు కలిగిన జిలా- తూర్పు గోదావరి

📗అత్యధికంగా అన్నపూర్ణ  రేషన్ కార్డులు కలిగిన జిల్లా - తూర్పుగోదావరి

📗 అత్యధికంగా అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు కలిగిన జిల్లా-అనంతపురం

📗2018-19 ముందస్తు అంచనాల ప్రకారం, స్థిర ధరల్లో వివిధ రంగాల వృద్ధిరేట్లకు సంబంధించి...
  👉వ్యవసాయ రంగం- 10.78%
  👉 పారిశ్రామిక రంగం- 10.24%
  👉సేవా రంగం-11.09%

📗రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కింద ఉన్న మొత్తం ఆసుపత్రుల వివరాలు
  👉 జిల్లా ఆస్పత్రులు- 13
  👉ఏరియా ఆస్పత్రులు- 28
  👉 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు- 195

📗రాష్ట్ర గణాంకాలకు సంబంధించి
  👉ప్రసూతీ మరణాల నిష్పత్తి 74
  👉పురుషుల సగటు ఆయుఃప్రమాణం 68.4 సంవత్సరాలు
  👉స్త్రీల సగటు ఆయుఃప్రమాణం 72.1సం.

📗పట్టుఉత్పత్తిలో  భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం:2

📗ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35 శాతం
 
📗 ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304

📗జననరేటు-16.2
 
📗 మరణరేటు- 7.2
 
📗 శిశుమరణాల రేటు- 32

📗ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి లెక్కించడానికి 2011-12  సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా పరిగణిస్తున్నారు.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺