నేటి మోటివేషన్... డబ్బు కాదు ఆస్తులు కాదు... మనిషికి విలువనిచ్చే వ్యక్తిత్వమే అసలైన ఆస్తి మిత్రమా....
ఒక చిన్న కథ....దయచేసి అందరు చదవండి..
తనకంటు ఎవరులేరని ఒక మద్యవయసావిడ....ఒక బాగ డబ్బులు ఉన్న ఒక అమ్మాయి దగ్గర పని చేస్తు, వాళ్ళింట్లోనే ఉంటుంది....
పనిమనిషంటే చులకనగ చూసే ఆ డబ్బు ఉన్న అమ్మాయి...మిగిలిపొయిన అన్నం, చినిగిపొయిన చీరలు ఆ పని మనిషికి ఇచ్చేది...!
పని మనిషికి ఎవరు లేకపొవడంతో డబ్బులు అడిగేది కాదు...అడగడం లేదని ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేది కాదు..!
ఒకసారి ఆ డబ్బున్న అమ్మాయి వాళ్ళ భర్తకి ఆరోగ్యం బాలేక హస్పిటల్కి తిస్కేల్తె...గుండె పడయిందని...వేరేక గుండె ఇచ్చేవారుంటే బ్రతుకుతాడని చేప్తారు...!
ఇంటికి వచ్చి ఆ అమ్మాయి ఎడుస్తుంటే ఆ పని మనిషి అడుగుతుంది...ఇలా అని చేప్తుంది...ఆ పని మనిషి వేంటనే ఎడ్వకు తల్లి నా గుండెని ఇస్తా అని చేప్తుంది...ఆ అమ్మాయి హ్యాపిగా ఫీల్ అవ్తుంది...ఎం మాట్లాడదు...ఆపరేషన్ జరుగుతుంది...ఆ అమ్మాయి వాళ్ళ భర్తని తిస్కొని ఇంటికొస్తారు
పని మనిషి ఉండే చోట ఉన్న తన సంచిని తిసి పడేదము అని చూస్తే...అందులో ఒక లెట్టర్ ఉంటుంది...ఆ లెట్టర్ లో ఇలా...
' నాకు ఎవరులేరని లోకం అంటుంది..ప్రతి రోజు అన్నం పెట్టి, కట్టుకోడానికి తన బట్టలు కూడ ఇచ్చే ఒక కూతురు ఉంది నాకు...నా అల్లుడు కోసం నేను గుండెని ఇస్తా అంటే తనేం మాట్లాడలేదు...మనసులో ఎంత భాధపడుతుందో చిట్టి తల్లి...!
తన భర్త హృదయంలో నేను ఉంటాగా తనకి తోడుగా అని
ఆ అమ్మాయి కళ్ళలో ఎపుడురాని కన్నిల్లు ఆ లెట్టర్ చదవగానే బాగ ఎడుస్తుంది...
పనిమనిషి చనిపొయిందుకు కాదు...డబ్బు విలువ తప్ప మనిషి విలువ ఇన్ని రోజులు తనకి తెలియనందుకు...!
నోట్ : డబ్బు కాదు ఆస్తులు కాదు...మనిషికి విలువనిచ్చే వ్యక్తిత్వమే అసలైన ఆస్తి మిత్రమా....
Comments
Post a Comment