👉 పేరు: ప్రసాద్ గారు
👉ఊరు/పట్టణం: కాకినాడ
👉ప్రస్తుతం చికిత్స జరుగుతున్న ఆసుపత్రి: సత్య ఎమర్జెన్సీ ఆసుపత్రి,అన్నవరం
👉ఆక్సిజన్ లెవెల్స్: 83
👉 వ్యాధి తీవ్రత దశ: moderate
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మీ అందరి బలమైన ఆకాంక్షలు..
మీరు ముడుపులు కట్టి ఇచ్చిన మీ ఇష్టార్జితం...
ఒకరి ఇంట చిరునవ్వుల్ని పూయించింది...
అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాక..
అక్కడ ప్రాణ హాని తప్పిందని తెలిసాక...
మరో ఇంటకు...
అవసరం అన్న చోటకు...
ప్రాణం నిలపాలన్న బాధ్యత ను భుజాన వేసుకుని టీమ్ లక్ష్య ఆశగా అడుగులు వేస్తుందని మీకు విన్నవిస్తూ....
మీ
టీమ్ లక్ష్య
Well done lakshya foundation
ReplyDeleteధన్యవాదములు సార్.... 🙏
Delete