Skip to main content

చరిత్రలో ఈ రోజు జూన్ / - 01



🔎సంఘటనలు🔍

🌸1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చింది.

🌸1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణే ల మధ్య ప్రారంభించబడింది.

🌸1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.

🌸1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.

🌸1978: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అర్జెంటీనాలోప్రారంభమయ్యాయి.

🌸1979: విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979, జూన్ 1న విజయనగరంజిల్లా అవతరించింది.

🌸1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము కు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

🌸1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ నియమితుడైనాడు.

🌸2001: నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య

🌼జననాలు🌼

💞1891: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)

💞1926: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)

💞1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.

💞1944: జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త.

💞1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు

💞1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.

💞1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు

💞1953: బలరామయ్య గుమ్మళ్ళ, మాజీ కలెక్టర్, వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన నటుడు కూడా.

💞1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవి.

💞1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.

💞1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.

💞1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.

💐మరణాలు💐

🍁1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)

🍁1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).

🍁1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880).

🍁1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి (జ.1913).

🍁2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 అంతర్జాతీయ బాలల దినోత్సవం

👉 ప్రపంచ పాల దినోత్సవం.
🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విద్యార్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టు పేరు సూపర్‌వైజర్ గ్రేడ్-1. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 29 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అర్హత కలిగిన విద్యా విభాగాలు: - ఫుడ్ సైన్స్ ...

TET and DSC Very important topics...

Lakshya Educational Groups