Skip to main content

తెలుసుకుందాం

🦩 కొంగ ఒంటికాలుమీద ఎందుకు నిలబడుతుంది?🦩

🌸జవాబు: ఒంటి కాలుమీద నిలబడిన కొంగను చూసి చాలామంది జపం చేస్తుందని అనుకుంటారు . కాని అది ఒక రకమైన రక్షణ . చల్లని నీళ్ళలో నిలబడినపుడు ఆ చల్లదనం నుండి రక్షణ కోసం కాళ్ళకు అధిక రక్తసరఫరా చేయాల్సి వస్తుంది . అది గుండెమీద ఒత్తిడి పెంచుతుంది . కాబట్టి ఒక కాలుమీద నిలబడితే ఆ ఒత్తిడి సగం తగ్గుతుంది . ఒంటికాలు మీద నిలబడితే ఆ సన్నటికాలు గడ్డిలో కలసిపోయి శత్రుజీవులకు కనిపించదు. అది కూడా ఓ రక్షణ మార్గమే . కాళ్ళు తప్ప కొంగ శరీరము నిండా వెంటుకలు , ఈకలు తో నిండి ఉండి శరీర ఉష్ణోగ్రతను హెచ్చు తగ్గులు కాకుండా కాపాడు కుంటుంది. ఒంటి కాళు తో నిలబడి శరీర ఉష్ణోగ్రత పోకుండా 50% వరకూ నియంత్రించగలుగుతుంది . ఇదీ కొంగ జపం లోని రహస్యము

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్... ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదల...

10th results link: 1 10th results link: 2 Direct link 10th results link: 3 10th results link: 4 10th results link: 5  100% working link use this all 10th results link: 6  most searched link 10th results link: 7 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺