Skip to main content

ఊపిరికి ఆసరా కార్యక్రమం


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

👉 పేరు: శివ రామకృష్ణ గారు
👉ఊరు: ఎ. కొత్తపల్లి
👉మండలం: తొండంగి మండలం
👉ఆక్సిజన్ లెవెల్స్: 89-90
👉 వ్యాధి తీవ్రత దశ: moderate
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మా రూపాయి...
ఎక్కడో ఒకచోట..
ఎవరో ఒకరి ఇంట అయినా...
వెలుగులు నింపాలని...
మీ కష్టార్జితపు వెల్లువతో మమ్మల్ని నిలువెల్లా తడిసి ముద్ద అయ్యేలా చేసి...
తనువెల్లా పులకించేలా చేశారు...

మీ కష్టార్జితపు అడుగుల సవ్వడి..
తన నడకను ప్రారంభించింది...

ఒకరి ఇంట అయినా ఊపిరి నిలపాలన్న మీ ఆరాటం....
ఆ ఇంట తిష్ట వేసి మరీ ఆయువుని అందిస్తుంది...
మీ అందరి దీవెనలు తప్పకుండా ఆ ఇంట నవ్వుల వెలుగుల్ని పూయిస్తాయి...

👉 ఆక్సిజన్ లెవెల్స్ స్థాయి 89- 90 కి దిగజారడంతో మన సహచర సంస్థ అయిన సంకల్పం గౌరవ అధ్యక్షులు శ్రీ వై.వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఊపిరి కోసం -ఆసరా కార్యక్రమంలో భాగంగా మన లక్ష్య కొనుగోలు చేసిన ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ ను అమర్చి దగ్గర ఉండి మరీ ఆరోగ్య పరిస్థితిని అజమాయిషీ చేస్తున్నారు..ఈ సందర్భంగా సంకల్పం గౌరవ అధ్యక్షులు అయిన వరప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు🙏

మరిన్ని ప్రాణాల్ని నిలిపే దిశగా...

మీ నమ్మకాన్ని ఇనుమడింపజేసే విధంగా..

మా వెనుక మీరంతా ఉన్నారన్న ధీమాతో...
అడుగులు వేస్తున్నాం...

కానీ మా అడుగులకు నడకలు నేర్పుతున్నది మాత్రం ఖచ్చితంగా మీలాంటి మానవ దైవాలే అని సవినయంగా విన్నవిస్తూ....🙏

అలాగే ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ కొనుగోలు విషయంలో ఇతోధికంగా సహాయం అందించిన మన కుటుంబ సభ్యులు మిత్రులు షాలేం రాజు గారికి,మిత్రులు వినయ్ కుమార్ గారి స్టేటస్ చూసి స్పందించిన మిత్రులు శ్రీ J. శివ కుమార్ గారికి టీమ్ లక్ష్య తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ....

మీ
టీమ్ లక్ష్య

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... పరిశీలన!

పరిశీలన అంటే ఏమిటి తాతయ్యా’ అడిగాడు తరగతి పుస్తకం చదువుతున్న రమణ. పక్కనే పత్రికలో వార్తలు చదువుకుంటున్న వాళ్ల తాతయ్యని. తాతయ్య పేపర్‌ మడిచి పక్కన పెడతూ ‘మంచి ప్రశ్నే అడిగావు. పరిశీలన అంటే మన చుట్టు పక్కల జరుగుతున్న ప్రతి విషయాన్నీ శ్రద్ధగా గమనించడం అన్నమాట. అలా గమనిస్తుండటం వల్ల మనకు కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. మన బుద్ధి వికసిస్తుంది. దాంతో మన విజ్ఞానం కూడా పెరుగుతుంది. అందువల్ల మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతీ విషయాన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి’ అని వివరించాడు తాతయ్య.  ‘అలాగే తాతయ్యా’ అన్నాడు రమణ. ఎనిమిదేళ్ల రమణ చాలా చురుకైన వాడు. తెలివి తేటలున్నవాడు. చదువులోనూ ఆటల్లోనూ ముందే. ఉపాధ్యాయులు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటుంటారు.  ఆ సాయంత్రం రమణ, వాళ్ల తాతయ్యతో పాటు బజారుకెళ్లాడు. ఆ మరునాడు పండుగ రోజు కావడంతో అందుకు కావలసిన సరుకులు కొనడానికి ఒక పచారీ దుకాణం దగ్గరికి వెళ్లారు ఇద్దరూ. ఆ దుకాణంలో సరుకులు ఎప్పటికప్పుడు తూకం వేసి అమ్ముతుంటారు. వాళ్లు సరుకుల కోసం వెళ్లేసరికి వాళ్ల ముందు ఇంకో ఇద్దరు వ్యక్తులు వరుసలో నిలబడి ఉన్నారు. తమ వంతు కోసం ఎదురు చూస్తూ వాళ్ల వెనుక నిలబడ్డారు తాతయ్...