Skip to main content

పదవ తరగతిలో మీకు 90శాతం మార్కులు దాటాయా... అయితే ఈ స్కాలర్షిప్ మీకోసమే... విద్యాదాన్ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు

🔥 "విద్యాదాన్' ఉపకార వేతనాలు

👉10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు స్కాలర్ షిప్ అవకాశం కలదు.

👉10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన పేద విద్యార్థులకు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ద్వారా విద్యాదాన్ ఉపకార వేతనాలు ఇస్తున్నది.

ఉపకార వేతనం ఎంత అంటే….?👇

♦️ఇంటర్ చదివే వారికి సంవత్సరంనకు 10,000 రూపాయలు

♦️డిగ్రీ లేదా ఆ పై కోర్సులు చదివే వారికి సంవత్సరంనకు 60,000 రూపాయల వరకు ఉపకార వేతనములను అందిస్తారు.

🔺 ఎవరు అర్హులు:

👉2021-22 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న వారు.

👉10వ తరగతిలో 90 శాతం లేదా 9 GPA మార్కులతో పాసైన వారు.

👉దివ్యాంగులకు మాత్రం 75 శాతం లేదా 7.5 GPA మార్కులు ఉంటే చాలు.

👉కుటుంబ సంవత్సర ఆదాయం 2లక్షల లోపు ఉండాలి.

✳️ ఎంపిక విధానం:

👉విద్యార్ధి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషను లో ఇచ్చియా సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని ఆన్లైన్ లో మౌఖిక/రాత పరీక్షకు పిలవడం జరుగుతుంది.

👉పరీక్ష వివరాలు విద్యార్థులకు E-mail ద్వారా ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

👉దరఖాస్తు చేయుటకు చివరి తేదీ:- జూలై-10-2022

👉రాత పరీక్ష : జూలై-24-2022

👉మౌఖిక పరీక్ష: ఆగష్టు-7-2022 నుండి ఆగష్టు-10-2022

👉హాల్ టికెట్ లు పొందే తేది:- జూలై-15-2022 నుండి

అవసరమైన పత్రాలు:

👉క్రింది వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయగలరు.

✅10 వ తరగతి మార్కుల మెమో

✅పాస్ పోర్ట్ సైజు ఫోటో

✅2022 లో తీసిన ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్

✅ఒకవేళ దివ్యాంగులైతే ప్రభుత్వ ధృవీకరణ సర్టిఫికేట్

✅జూలై-10-2022 లోపు మీరు చేరిన ఇంటర్ కాలేజి వివరాలు అప్లికేషన్ లో పెట్టాలి. లేనిచో అప్లికేషన్ తీసుకోదు.

🔰 సంప్రదించవలసిన వివరాలు:

TELANGANA-WHATSAPP NUMBER-6300391829


ANDRA PRADESH-WHATSAPP NUMBER-8367751309


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups