Skip to main content

నేటి మోటివేషన్... దయచేసి ఉన్నప్పుడే ఆప్యాయంగా చూసుకోండి.........


ఒక కొడుకు తన తల్లిని ఇలా అడిగాడు.......

కొడుకు; అమ్మా! నాకు 18 సంవత్సరాలు వచ్చాక నాకేమిస్తావు?💘

ఆమ్మ; ఖచ్చితంగా మంచి బహుమతే ఇస్తాను......ముందు మంచిగా చదువుకుని
ప్రయోజకుడివి అవ్వు........ఇంకా చిన్నపిల్లవాడివేకదా!🌷

కొద్దిరోజులు గడిచింది.......ఆ అబ్బాయికి ‹.....డాక్టర్లు అతను బ్రతకడం కష్టం అని చెప్పేశారు......తల్లి తల్లడిల్లిపోయి తనబాధను తనలోనే దిగిమింగి బిడ్డదగ్గరికి వెళ్ళింది.......🌹

కొడుకు; నేను చనిపోతానా అమ్మా! నాకు జబ్బు నయంకాదా!

తల్లి; నీకు ఏమీ కాదురా! నేను ఉన్నంతవరకు నీకు ఏమీ కానివ్వను రా చిన్నా!
అంటూ బిడ్డను హత్తుకుని ఏడ్చింది.....😑🌹...

కొద్దిరోజులకు ఆ అబ్బాయికి జబ్బు నయం అయింది.......అతనికి 18 సంవత్సరాలు
రానే వచ్చాయి.........పుట్టిన రోజు ఆ అబ్బాయి తన తల్లి గదిలోకి వెళ్ళి తన అలమారాను వెతికాడు.......అక్కడ అతనికి ఓ ఉత్తరం కనిపించింది.......అందులో..🌹...

"బాబూ! నీకు పుట్టినరోజు శుభాకాంక్షలురా ! నీకు మాట ఇచ్చిన ప్రకారం నీకు నేనుబహుమతిని ఇవ్వాలి.........అది నీకు ఎప్పుడో ఇచ్చేశాననే💔 అనుకుంటున్నాను.......నీ ప్రాణానికి ముప్పు అని తెలిసి నేను బ్రతికి వుండటం వృద్ధా అనుకుని నీకు నా గుండెను ఇచ్చేశాను..నా హృదయాన్ని నీకు ఇచ్చేసి
నీవు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాను.....నీ గుండెలోనే నేను ఉన్నానురా!🤘🌹
ఇంతకంటే మంచి బహుమతిని నీకు ఇవ్వడానికి నేను కడు పేదదానిని రా కన్నా!
నీవు సంతో్షంగా ఉండటానికి,బ్రతికి ఉండటానికి వేరే మార్గంలేకపోయింది."🙏

తన తల్లి ఏదో ప్రమాదంలో చనిపోయిందని అనుకుంటున్న ఆ కొడుకుకు ఆ తల్లి
తనకోసం తన గుండెను దానంచేసిందన్న సంగతి తెలుసుకుని బోరు బోరున విలపిస్తూ......అమ్మా! నాకు ఎన్ని జన్మలెత్తినా నీవే తల్లిగా కావాలని దేవుడిని కోరుకుంటున్నాను..........నాగుండెలోనే నీవు నా దేవతగా నేను బ్రతికినంతకాలం నిన్ను పూజిస్తాను అమ్మా! అంటూ అమ్మ ఇచ్చిన గొప్ప బహుమతిని చేతితో తడుముకుంటూ ఉండిపోయాడు ఆ కొడుకు......

దయచేసి తల్లి ఉన్నప్పుడే ఆమెను ఆప్యాయంగా చూసుకోండి......... ప్లీజ్.....

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...