1) భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఇంధన సంరక్షణా చట్టానికి సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది.
1. 1998
2. 2001
3. 1994
4. 2006
2) భారతదేశంలో ఇటీవల ఏ రెండు రాష్ట్రాలలో కొవిడ్ కేసులు 41% పెరిగి ఆందోళనకరంగా పరిస్థితులు
1. తెలంగాణ, బెంగాల్
2. కేరళ, ఒడిషా
3.మహారాష్ట్ర, కేరళ
4. బెంగాల్, అసోం
3) ఇటీవల భారతదేశంలోని ఏ సరస్సు మధ్యలో సినిమా థియేటర్ ను నిర్మించటం వార్తల్లో కెక్కింది.
1. దాల్
2. పులికాట్
3. చిలుక
4. ఉలు
4) శరీరంపై గల కరోనా వైరస్ ను 4 సెకన్లలోనే అంతం చేసే full body disinfect Machineను భారత్ లోని ఏ వర్శిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. IIT కాన్పూర్
2. IIT మహారాష్ట్ర
3. IIT పాట్నా
4. IIT బొంబాయి
5) భారత ప్రధాని మోదీ G-20 సదస్సులో 2022 చివరినాటికి ఎన్ని కోట్ల కరోనా వ్యాక్సిన్లు పలు దేశాలకు సరఫరా చేస్తామని హామిని ఇచ్చారు.
1. 600 కో
2. 500 కో
3. 300 కో
4. 450 కో
6) UNO ప్రపంచస్థాయి వాతావరణ సదస్సు ఏనగరంలో జరుగుతోంది.
1. గ్లాస్గో
2. యెమెన్
3. ఫిన్లాండ్
4. ఒసాకా
7) UNO సంస్థ CAP Conference of Parties సంస్థ ను ఏ సంవత్సరము నెలకొల్పింది.
1. 2001
2. 2000
3. 1998
4. 1995
8) CAP Conference of Parties ఎన్నవ సదస్సు బ్రిటన్ లో జరుగుతోంది.
1. 26 వ
2. 23 వ
3. 18 వ
4. 25 వ
9) G-20 శిఖరాగ్ర సమావేశ వివరాల ప్రకారం పేద దేశాలలో కేవలం ఎంతశాతం మాత్రమే కరోనా టీకాలు పూర్తయినట్లు వెల్లడైంది.
1.3%
2.5%
3.8%
4.10%
10) భూతాప నియంత్రణకు సంబంధించిన కీలక UNO-పారిస్ ఒప్పందం వివిధ దేశాల మధ్య ఏ సంవత్సరంలో జరిగింది ?
1. 2010
2. 2012
3. 2016
4. 2015
11) భారత్ లోని బాలల హక్కుల సంఘ వివరాల ప్రకారం దేశంలో గడచిన 2 సంవత్సరాలలో ఎన్ని లక్షల మంది చిన్నారులు అకారణంగా మృత్యువాత
పడటం జరిగింది.
1. 80 వేలు
2. 1.16 లక్షలు
3. 1.50 లక్షలు
4. 75 వేలు
12) UNICEF సంస్థ వివరాల ప్రకారం భారత దేశంలో రోజుకు ఎంత మంది చిన్నారులు లైంగిక వేధింపులకు అవుతున్నారు.
1. 120
2. 80
3. 200
4. 190
13) భారతదేశంలో పోక్సో చిన్నారులపై లైంగిక దాడుల నిరోధక చట్టం) కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి.
1. హరియాణా
2. హర్యానా
3. రాజస్థాన్
4. మణిపూర్
14) పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఉండేలా Eat Right నినాదాన్ని ఇటీవల ఏ భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
1. మహారాష్ట్ర
2. కేరళ
3. తమిళనాడు
4. హరియాణా
15) భారత ప్రధాని మోదీ ఇటీవల ఈ క్రింది ఏ ప్రముఖ వ్యక్తితో G-20లో భాగంగా ఒక గంట ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
1. జొబైడెన్
2. జిన్ పింగ్
3. పోప్ ఫ్రాన్సిస్
4. పుతిన్
━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━
సమాధానాలు
1-2
2-4
3-1
4-3
5-2
6-1
7-4
8-1
9-1
10-4
11-2
12-1
13-3
14-2
15-3
Comments
Post a Comment