Skip to main content

August 19th 1st session update top 15bits...



1. Poika is a martial art form of which state? 

2. Who is the author of the history of the Buddha? 

3. Who are the donors of Khajuraho temples? 

4. Who are the founders of Bengal Asiatic Society? 

5. Raghupati Venkataratnam Naidu served as the Principal of which college in Hyderabad before independence?

6. In which year was Kandukuri Veeresalingam ordained? 

7. Where was the first meeting of the Andhra Communist Party held on January 29, 1936? 

8. Who built the Charminar? 

9. What is the Sonic Boom related to? 

10. Which state has the longest coastline? 

11. Which is the largest delta in the world? 

12. Which is the tallest airport in the world?

13. Which is the highest mountain peak in India? 

14. Which river originated before the Himalayas? 

15. Which is the most developed country in the paper pulp and paper industry



1. పాయికా  అనే యుద్ధ విన్యాస నాట్యం ఏ రాష్ట్రపు నాట్య రీతి? 

2. బుద్ధ చరితం గ్రంథకర్త ఎవరు? 

3. ఖజురహో దేవాలయాలు దాతలు ఎవరు? 

4. బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ స్థాపకులు ఎవరు? 

5. స్వతంత్రం రాక పూర్వం హైదరాబాదులోని ఏ కళాశాలలో రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రధానాచార్యులు గా పనిచేశారు? 

6. కందుకూరి వీరేశలింగం ఏ సంవత్సరంలో పరమపదించారు? 

7. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం 29 జనవరి,  1936లో ఎక్కడ నిర్వహించబడింది? 

8. చార్మినార్ ను నిర్మించినది ఎవరు? 

9. సోనిక్ బూమ్ దేనికి సంబంధించినది? 

10. అత్యంత పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం ఏది 

11. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద డెల్టా ఏది? 

12. ప్రపంచంలో కెల్లా అతి ఎత్తైన ప్రదేశంలో గల విమానాశ్రయం ఏది? 

13. భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది? 

14. హిమాలయాల కన్నా ముందే పుట్టిన నది? 

15. కాగితపు గుజ్జు మరియు  కాగిత పరిశ్రమ అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశం ఏది? 


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

Latest Job Notifications

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

​క్రీడా కోటా కింద అటవీశాఖలో 40 పోస్టుల భర్తీకి ప్రకటన

అటవీశాఖలోని వివిధ విభాగాల్లో 40 ఖాళీలను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ తెలిపింది. అర్హులైన క్రీడాకారులకు ఎలాంటి పరీక్ష లేకుండా క్రీడారంగంలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 18 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని శనివారం ఓ ప్రకటనలో కోరింది. మరిన్ని వివరాలకు http://sports.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 9 ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు, 17 బీట్ ఆఫీసర్లు, 13 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఒక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...