1.ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి నాసా వ్యోమగామి పరిశీలించిన కామెట్ పేరు ఏమిటి?
నియోవైస్
2.ఇస్రో పిఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్న ఎర్త్ అబ్సర్వేటరీ ఉపగ్రహం అమెజోనియా-1 ఏ దేశానికి చెందినది ?
బ్రెజిల్
3.ఇటీవల APSTAR-6D పేరుతో టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?
చైనా
4 .మాలిక్యులర్ డయాగ్నొస్టిక్ పరీక్షల మ్యాన్యువల్ ప్రక్రియను ఆటోమేటిక్ చేసే దేశంలోనే మొట్టమొదటి యంత్రం కంపాక్ట్ ఎక్సెల్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
మైలాన్
5.ప్రపంచంలో అతి పెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్లైఫ్ సర్వే గా ఏ దేశం నిర్వహించిన 2018 టైగర్ సక్సెస్ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది?
భారతదేశం
6.ఇటీవల భారతదేశపు అతిపెద్ద సీతాకోకచిలుక గా మారింది ?
ఓల్డెన్ గోల్డ్ వింగ్
7.ఇటీవల ఏ సంస్థ 5 AH-64E అపాచీ హెలికాప్టర్ లోని భారత వైమానిక దళానికి పంపిణీ చేసింది?
బొయింగ్
8.భారత్ లో మొట్టమొదటి ఎన్విడియా ఎఐ కేంద్రాన్ని స్థాపించడానికి ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
ఐఐటీ హైదరాబాద్
9.దేహింగ్ పాట్కాయ్ ఇటీవల జాతీయ ఉద్యానవనం గా తీర్చి దిద్దాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
అస్సాం
Comments
Post a Comment